కళ్ళు చెదిరే ఆస్తులు కూడబెట్టిన సురేఖ వాణి.. ఎన్ని కోట్లంటే..?

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె కేవలం తన నటనతోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక తన కూతురు సుప్రీతా తో కలిసి ఈమె చేసే హడావిడి అంతా ఇంతా కాదని చెప్పాలి. ఇక తన కూతురితో కలిసి పబ్, పార్టీలు అంటూ తిరగడం బీచ్ లలో ఎంజాయ్ చేయడం ఇలాంటివన్నీ సురేఖవాణి తల్లి కూతుర్ల తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు. ఇక అంతలా బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. అంతేకాదు వీరు ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ ని కూడా అందుకు సంబంధించిన ఫోటోల వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీరు అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటారు.Surekha Vani Getting Proposals from Rich Uncles!ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా వీరిని ఇబ్బందులకు గురి చేస్తే మొహమాటం లేకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ తమదైన శైలిలో వారికి చుక్కలు చూపిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ మంచి లగ్జరీ లైఫ్ అనుభవించే వీరి ఆస్తి ఎంత ఉంటుంది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి సురేఖ వాణి సినిమాల ద్వారా కూడబెట్టిన ఆస్తి వివరాలను అలాగే తాను ఇతర యాడ్ల ద్వారా సంపాదించిన డబ్బు ఇలా అన్ని విషయాలను మనము ఒకసారి చదివి తెలుసుకుందాం.Telugu actress Surekha Vani's husband Suresh Teja passes away

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సురేఖ వాణి ఒక్కో సినిమాకు రూ.10 లక్షల పారితోషకం తీసుకుంటారట. అయితే పాత్రను బట్టి ఆమె చేసే నిడివిని బట్టి పాత్ర డిమాండ్ చేస్తే పారితోషకం కూడా ఎక్కువగా తీసుకుంటుందని సమాచారం. ఈమె దగ్గర సుమారుగా రూ.12 కోట్ల కి పైగా ఆస్తులు ఉన్నాయని సమాచారం. అంతేకాదు పలు యాడ్స్ ద్వారా కూడా బాగా సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest