మెగా ఇంటికి కోడలు కావాల్సిన స్టార్ హీరో కూతురు..ఆ ఒక్క మాటతో అంతా సర్వ నాశనం ..!?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో మెగాస్టార్ చిరంజీవికి దగ్గుబాటి హీరో వెంకటేష్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వెంకటేష్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ కొట్టిన చంటి సినిమాను చిరంజీవి ఆయనకు చేయమని చెప్పారట. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . కేవలం ఈ సినిమా ఒక్కటే కాదు వెంకటేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఎన్నో సినిమాలను స్వయాన చిరంజీవి ప్రమోట్ చేశారని సమాచారం .అంతటి మంచి ఫ్రెండ్స్ వీళ్లు.


అయితే వీళ్ళ ఫ్రెండ్షిప్ ని బంధుత్వంగా మార్చుకోవడానికి వీళ్లు చాలా ట్రై చేశారట. మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ రామ్ చరణ్ కి వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితను ఇచ్చే వివాహం చేయాలని అప్పుడెప్పుడో నిర్ణయించుకున్నారట. కానీ పిల్లలు ఇంకా చిన్న పిల్లలే గా చదువు పూర్తయ్యాక ఆలోచిద్దామని మాట్లాడుకోవడంతో ఆ విషయాన్ని పిల్లల వరకు వెళ్ళనివ్వలేదట .ఈ క్రమంలోనే ఇద్దరు వేరువేరు వాళ్ళని ప్రేమించారు. ఇదే విషయాన్ని ఫస్ట్ రామ్ చరణ్ ఇంట్లో ఉపాసన గురించి చెప్పగానే మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ కు చెప్పారట.

అప్పుడు వెంకటేశ్ పిల్లల ఇష్టం కన్నా మనకు ఏది ఇంపార్టెంట్ కాదు. మన ఫ్రెండ్షిప్ ఎప్పటికి ఇలాగే ఉంటుంది వాళ్ల లైఫ్ వాళ్లకు నచ్చినట్లే బ్రతకనిద్దామంటూ కాంప్రమైజ్ అయ్యారట. ఇక తర్వాత కూడా అశ్రిత హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారి మనవడితో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. ఉపాసనాను చేసుకొని రామ్ చరణ్.. సురేందర్ రెడ్డి గారి మనవడు చేసుకున్న ఆశ్రిత హ్యాపీగా ఉన్నారు. కానీ అభిమానులు మాత్రం వీరిద్దరి జంట కుదిరి ఉంటే బాగుండు అని కచ్చితంగా మెగా కోడలిగా ఆశ్రిత న్యాయం చేసి ఉండేదని అంటున్నారు. కానీ విధి రాతను ఎవరు మార్చలేరుగా..!!

Share post:

Latest