చైనాలో 100 రోజులు…ఆడిన ఎన్టీఆర్ సినిమా..ఏదో తెలుసా..!?

మనకి పాన్ ఇండియా మార్కెట్ ఇప్పుడే వచ్చిందని మనం అందరం అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన బాహుబలి త్రిబుల్ ఆర్ కే జి ఎఫ్ సినిమాలే పాన్ ఇండియా సినిమాలని అనుకుంటూ గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ అది త‌ప్పు 70 ఏళ్లక్రితమే మన సీనియర్ హీరోలలో చాలామంది పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తెర‌కెక్కించి ప్రపంచవ్యాప్తంగాా ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు.

Malliswari Telugu Full Movie | NTR | Bhanumathi | Ramakrishna | Old Telugu Hit Movies - YouTube

ఈ క్రమంలోనే స్వర్గీయ మహానుటుడు నందమూరి తారక రామారావు గారు పాన్ వరల్డ్ లెవెల్ లో తన సినిమాని విడుదల చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాడు అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు..BN రెడ్డి గారి దర్శకత్వం లో ఎన్టీఆర్ మరియు భానుమతి హీరో హీరోయిన్లు గా 1951 వ సంవత్సరం లో మల్లేశ్వరి అనే సినిమాని పాన్ వరల్డ్ లెవెల్ లో అన్ని బాషలలో అనువదించి విడుదల
చేసారు.

Malliswari (1951) | A To Z Telugu Lyrics

అప్ప‌టిలో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ ని స్టార్ ను చేసింది ఈ సినిమానే..ఈ సినిమా చైనా దేశం లో పదికి పైగా థియేటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకుంది అంటే మాములు విషయం కాదు..ఆ రోజుల్లోనే ఈ సినిమా 100రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు పెద్దగా టెక్నాలజీ డెవలప్ పావని రోజులవి. మన తెలుగు సినిమా ఇతర దేశాలకు ఎగుమతి అయ్యి అఖండ విజయం సాధించడం అంటే మాటలు కాదు..ఆ ఘనత సాధించిన ఏకైక నటుడు మన ఎన్టీఆర్.

Share post:

Latest