అక్రమ సంబంధంతో అత్త చేతికి చిక్కిన స్టార్ హీరో అల్లుడు.. కట్ చేస్తే..!!

ఏ ఇండస్ట్రీలో నైనా ప్రేమ, పెళ్లిళ్లు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే అలా జరిగిన తొందరగానే ఏవో ఒక కారణాల చేత వారు విడిపోతూ ఉంటారు. ఇక సెలబ్రిటీల విషయంలో ఇది చాలా కామన్ గా మారిపోయింది. ఈ మధ్య కాలంలో అయితే ప్రస్తుతం ఒక స్టార్ కపుల్ కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్టార్ హీరోలు సినిమాలతో ఎంత ఫేమస్ అయితే అవుతారో వాళ్ళ భార్యలు కూడా అంతే ఫేమస్ అవుతూ ఉంటారు. అయితే టాలీవుడ్ లోనే బడా కుటుంబానికి చెందిన ఒక హీరో ఇంట్లో డివోర్స్ తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

అయితే ఆ మధ్య ప్రేమించి వివాహం చేసుకున్న ఈ స్టార్ హీరో కూతురు త్వరలోనే విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు గల కారణం ఆమె భర్త చేసిన పాడు పనే అన్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. వివాహానికి ముందు ఎన్నో రోజులు ప్రేమించుకున్న ఈ జంట కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ కానీ ఏమైందో తెలియదు కానీ.. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ ఇప్పుడు కనిపించలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారట. అంతేకాకుండా ఆ స్టార్ హీరో అల్లుడు వేరే అమ్మాయిలతో కూడా తిరుగుతూ ఉన్నప్పుడు అతని అత్తకు కనిపించడంతో ఆ విషయం మొత్తం ఇంట్లో తెలియజేసినట్లు సమాచారం.

దీంతో తన అల్లుడు రహస్యాన్ని మొత్తం బయట పెట్టిన అత్త తన కూతురు కాపురాన్ని సరిదిద్దడానికి అల్లుడికి విడాకులు ఇవ్వడమే కరెక్ట్ అని భావించిన ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ స్టార్ హీరో కూతురు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విడాకులు తీసుకోవడమే మంచిది అన్నట్లుగా అందుకు సపోర్ట్ చేసిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆమె భర్త ఎవరు అనే విషయం ఇంకా తెలియలేదు.

Share post:

Latest