వాటిని ఎక్కువ వాడి వాడి.. కెరీర్ ను సర్వ నాశనం చేసుకున్న స్నేహా ఉల్లాల్.. !?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంటర్ అవ్వడం అంటే మాటలు కాదు . దానికి ఎంతో కష్టం, కృషి, అదృష్టం ఓపిక అన్ని ఉండాలి. అలాంటి అన్ని కలగల్సిన హీరోయిన్ నే ఈ స్నేహ ఉల్లాల్. తెలుగు హిందీ భాషలలో తనదైన స్టైల్ లో సినిమాలు చేసి నటించి మెప్పించిన ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ సంపాదించుకుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తన సినీ కెరియర్ ని ప్రారంభించిన ఈ బ్యూటీ కెరియర్ మొత్తం ఉల్లాసంగా సాగిపోతుందని ఉత్సాహంగా సినిమాలకు సైన్ చేసింది.

కానీ పాపం అమ్మడికి ఉన్న చెడు అలవాటే ఆమె కొంప ముంచేసింది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో ఎంత సైలెంట్ గా కనిపించి మెప్పించిందో ఆ తర్వాత వచ్చిన సింహా సినిమాలో బాలయ్యతో ఆడి పాడి ఆటపట్టించి ఓ రేంజ్ లో సందడి చేసింది . రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి. హిందీలో కూడా సినిమాలు చేసింది. అక్కడ కూడా పర్లేదనిపించింది . ఇంకేముంది వరస హిట్ల అందుకుంటుంది ..ఇండస్ట్రీకి దొరికిన మరో ఐశ్వర్యరాయ్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు. సీన్ కట్ చేస్తే స్నేహ ఉల్లాల్ బెడ్ పై కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

స్నేహ ఉల్లాల్ కెరియర్ ఇలా నాశనం అవ్వడానికి కారణం ఆమెకున్న చెడు వ్యసనాలే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. స్నేహ ఉల్లాల కి స్మోకింగ్ అలవాటు ఉందట. ఆల్కహాల్ అలవాటు ఉందట. ఆ కారణంగానే అమ్మడు ఆ మోజులో పడి మంచి మంచి సినిమా స్టోరీస్ ను దూరం పెట్టుకున్నిందట. అంతేకాదు హీరోయిన్ గా మంచి సినిమాలు చేస్తున్న టైంలోనే ఓ స్టార్ వారసుడితో లవ్ అంటూ తన కెరీర్ ని మలుపు తిప్పుకుంది.

దీంతో అతడితో చట్టపట్టలేసుకొని తిరగడానికే టైం సరిపోయిందని ..ఆ హీరో కారణంగానే తనకున్న వ్యసనాలు ఇంకా ఎక్కువగా మారాయని ..స్మోకింగ్ డ్రింకింగ్ ఎక్కువగా వాడడం వల్లే స్నేహ ఉల్లాల్ తన కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేయలేకపోయిందనే వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈ కారణంగా ఆమె కొని అనారోగ్యాలపాలై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వింత వ్యాధితో బాధపడిందని మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఒకవేళ స్నేహ ఉల్లాల్ స్మోకింగ్ డ్రింకింగ్ ను దూరం పెట్టి ఉంటే కచ్చితంగా ఇప్పుడు రష్మిక మందన స్థాయిలో ఉండేదని అంటున్నారు అభిమానులు . మరి చూడాలి ఈ హీరోయిన్ చేసిన తప్పు మరో హీరోయిన్స్ చేయకుండా లైఫ్ ని కాపాడుకుంటారో లేదో..?

Share post:

Latest