శృతిహాసన్ ఇన్ని బ్లాక్ బస్టర్స్ ని వదులుకుందా..? అందుకే ఇలా తగలాడింది సినీ కెరీర్..!!

శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృతిహాసన్ తన కెరియర్ మొదట్లో చాలా ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో శృతిహాసన్ కు ఐరన్ లెగ్ హీరోయిన్ అనే పేరు వచ్చింది. తర్వాత ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్‌లు అవ‌టంతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అదే సందర్భంలో తన కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో లవ్ అఫైర్స్ వల్ల సినిమాలు చేయడం మానేసింది. తాజాగా రవితేజ క్రాక్ సినిమాతో రీ ఎంటృఈ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అదే సందర్భంలో శృతిహాసన్ కి వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రభాస్ సలార్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా. బాల‌కృష్ణ -గోపీచంద్ మల్లిని కాంబినేషన్లో వచ్చే సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

NBK 107 nurturing overseas dreams

దీంతోపాటు శృతిహాసన్ చిరంజీవి-బాబీ కాంబినేషన్ వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్పుడు శృతిహాసన్ సీనియర్ హీరోలకు మంచి ఆప్షన్ గా మారింది. టాలీవుడ్ లో ఎప్పుడు శృతిహాసన్ మంచి బిజీ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఇక శృతిహాసన్ తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నారు. ఆమె వదులుకున్న సినిమాల్లో స్టార్ హీరోలైన ప్రభాస్- అల్లుఅర్జున్- మహేష్ బాబు వంటి హీరోల సినిమాలో ఉండటం విశేషం. శృతిహాసన్ వదులుకున్న సినిమాలు ఏంటి ఇప్పుడు చూద్దాం.

Aria Isara 🇫🇷♌🕉 on Twitter: "My next Telugu film was #Businessman Listen I don't even remember why precisely but this movie really annoyed me lol 🙈🤷‍♀️ Even though I had appreciated Mahesh

మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బిజినెస్ మాన్ సినిమాలో ముందుగా మహేష్ బాబుకు జోడిగా శృతిహాసన్‌ని తీసుకుందాం అనుకున్నారట. శృతిహాసన్ కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమా ఛాన్స్ ను పొగొట్టుకుంది. తర్వాత ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కాజల్ నటించింది.గౌతం తిన్నూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాల్లో కూడా ముందుగా శృతిహాసన్ ని హీరోయిన్‌గా ఎంపిక‌చేశారు. ఐతే కొన్ని అనుకోని కారణాల వల్ల శృతిహాసన్ ఈ సినిమాకు దూరమైంది.

Jersey Telugu Movie Review | 123telugu.com

రవితేజ- శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ, అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంపోలో వచ్చిన దువ్వాడ జగన్నాథం, ప్రభాస్ డాన్స్ మాస్టర్ లారెన్స్ కాంబోలో వచ్చిన రెబల్ సినిమాల్లో కూడా ముందుగా శృతిహాసన్ హీరోయిన్‌గా తీసుకుందాం అనుకున్నారట. అనుకోని కారణాలవల్ల శృతిహాసన్ ఈ సినిమాలను ఛాన్స్న్స్‌ను దక్కించుకోలేకపోయింది. ఎలా శృతిహాసన్ స్టార్ హీరోల సినిమాలలో నటించలేకపోయింది.

Amar Akbar Anthony' 4 days box office collections report

Share post:

Latest