అతడితో ఎఫైర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కుష్బూ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కుష్బూ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తమిళంలో ఇమే ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఏకంగా ఈమెకు అక్కడ అభిమానులు ఒక గుడి కూడా నిర్మించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Bilkis Bano Rape Case: Tamil Nadu BJP leader Khushbu says release of  convicts 'insult to humankind'
కుష్బూ భర్త కు హీరోయిన్ సౌందర్య అంటే చాలా ఇష్టమని తెలిపింది. సుందర్ డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమాలో నటించిన సమయంలోనే తనకు కెమెరా మాన్ తో ఎఫైర్ ఉందని వార్తలు చాలా వైరల్ గా మారాయని తెలియజేసింది.. దీంతో తను చాలా సతమతమయ్యానని తెలియజేసింది అప్పుడే ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా సమయంలోనే .. నేను సుందర్ ప్రేమలో ఉన్నామని తెలిపింది. ఇక సుందర్ ప్రపోజ్ చేసిన వెంటనే కుష్బూ ఓకే చెప్పేసిందట. నా చిన్న పాప సుందర్ కు జిరాక్స్ లా ఉంటుందని కుష్బూ తెలియజేసింది. లైఫ్ లో ఒడిదుడుకులు ఉండాలని అవి లేకపోతే లైఫ్ ను ఎంజాయ్ చేయలేమని కుష్బూ తెలియజేసింది. తన తొలి సినిమా చూస్తే ఆ సినిమాలో తను ఒక జోకర్ల కనిపిస్తానని తెలియజేసింది.

ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు అయితే ముందుగానే అన్ని నేర్చుకొని వస్తున్నారని.. ఇండస్ట్రీలో ఇప్పుడు మనకి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని అప్పట్లో అలాంటివి ఉండేవి కాదని ఖుష్బూ తెలియజేసింది. స్టూడియోస్ లో కేవలం ఏసి రూమ్స్ ఉంటాయని స్టూడియో బయట క్యారవాన్ అసలు ఉండేవి కాదని తెలియజేసింది.. ప్రస్తుతం టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా తాను చేస్తున్నానని తెలియజేసింది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై కూడా తన హవా కొనసాగిస్తూ ఉన్నది కుష్బూ.

Share post:

Latest