కృతి శెట్టి ఫ్లాపులకు.. ఆ దోషమే కారణమా..!!

ఉప్పెన సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి ఇక ఈ సినిమా విజయం తర్వాత వరుస పెట్టి అవకాశాలు వెల్లుబడ్డాయి ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యత నటించిన బంగార్రాజు సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ఈ సినిమాలు అన్నీ ఈమె కెరీర్ కు ప్లస్ అయ్యాయి.. అయితే ఆ తర్వాత నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఈమె కెరియర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ రెండు సినిమాలు ఒక విధంగా స్టార్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయని చెప్పవచ్చు.Krithi shetty : దేవుడా.. నా సినిమా హిట్ అవ్వాలి… అంటూ భారీ మొక్కు మొక్కిన  కృతి శెట్టి… - Yuvataramఇక ప్రస్తుతం కృతి శెట్టి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఈనెల 16వ తేదీన విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో నైనా తన ఖాతాలో సక్సెస్ అందుకుంటున్న లేదా అని అభిమానులు భావిస్తున్నారు. ఇక తన తదుపరిచిత్రాలు విజయం సాధించాలని ఈ ముద్దుగుమ్మ పలు దేవాలయాలకు వెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈమె జాతకంలో దోషం ఉందని ఆ దోషానికి పరిహారంగా దేవాలయాలకు హాజరై అక్కడ దోష నివారణ పూజలు చేస్తున్నట్లుగా కూడా సమాచారం.Krithi Shetty Birthday Special: Unseen Photos of the 'Uppena' actress | The  Times of Indiaఇక ఈమె కెరియర్ ఆశాజనకంగా లేకపోవడంతో ఈమె ఇలాంటి పనిచేస్తుంది అన్నట్లుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో కృతి శెట్టి ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నది ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పైన అటు సుధీర్ బాబు ఇటు కృతి శెట్టి కెరియర్ ఆధారపడిందని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ అయ్యిందంటే వీరిద్దరి కెరియర్ కు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది.

Share post:

Latest