ఆ హీరోని నమ్మి చేజేతులారా కెరీర్ ని నాశనం చేసుకున్న కామ్నా జెఠ్మలానీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు సైతం హీరోయిన్ గా ఎదగాలని కోరికతోనే ఎంట్రీ ఇస్తుంటారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయిన వారు ఉన్నారని చెప్పవచ్చు. అలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కామ్నా జెఠ్మలానీ. ఈమె తల్లి కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మొదట మోడలింగ్ వైపుగా అడుగుపెట్టి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది 2005లో వచ్చిన ప్రేమికులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత గోపీచంద్ తో కలిసిన నటించిన రణం సినిమాతో ఒకసారిగా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత ఎన్నో కామెడీ సినిమాలు కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక సైనికుడు సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో నటించి అందరిని మెప్పించింది కామ్నా జెఠ్మలానీ.

Tollywood beautiful actress kamna jethmalani latest photos-కామ్న జెఠ్మలిని  గ్లామరస్ చిత్రాలు
టాలీవుడ్ పరిశ్రమలో ఆడప దడపా సినిమాలు చేస్తున్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ ఒక స్టార్ కమెడియన్ తో లవ్ ట్రాక్ నడిపిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక ఈ హీరోకి ఒక సోదరుడు కూడా ఉన్నారు. అతడు కూడా కామెడీ సినిమాలను చేస్తూ ఉంటారు. ఈ ముద్దుగుమ్మ ఆ హీరో తమ్ముడు తో కమెడి సినిమాలలో కూడా నటించింది. దీంతో వీరిద్దరూ కొంతకాలంగా పార్కులు, పార్టీలు అంటు తిరగడం కూడా జరిగిందని వార్తలు వినిపించాయి. అయితే ఆ హీరో పక్క చూపులు చూస్తూ ఉండడంతో కామ్నా జెఠ్మలానీ అసలు విషయం అర్థం అవడంతో నెమ్మదిగా తన దగ్గర నుంచి బయటికి వచ్చి.. తన చేతిలో మోసపోయానని తెలుసుకోవడంతో మెల్లమెల్లగా ఆ బాధ నుంచి సినిమాలకు దూరమైంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం అయిందని విషయం మాత్రం తెలియలేదు. దీంతో ఇమే ఇండస్ట్రీకి దూరమై విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుని అక్కడే సెట్ అయినట్లుగా సమాచారం.

Share post:

Latest