కృష్ణ భగవన్ కెరీర్ నాశనం చేసింది ఆ హీరోనా..ఛీ ఛీ అతనిది ఇలాంటి చీప్ క్యారెక్టర్ నా..!?

కృష్ణ భగవాన్ .. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు కమెడియన్ గా సినీ ఇండస్ట్రీని ఏలేసిన కామెడీ హీరో అని చెప్పాలి . యస్..కామెడి చూసి నవ్వుకున్న జనాలకు ఇతను ఓ హీరో అనే చెప్పాలి. హీరో అంటే ఫైట్లు, పాటలు ,రొమాన్స్ ఏ కాదు కామెడీ కూడా చేయాలి. అలా అనుకుంటే నిజంగా ప్రతి కమెడియన్ సినీ ఇండస్ట్రీలో హీరోనే. హీరో హీరోయిన్ల కన్నా సరే మనిషి మైండ్ రిలాక్స్ చేస్తున్న బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సాధించిన ఘనత కమెడియన్స్ కి దక్కుతుంది.

జబర్ధస్త్ షో పుణ్యమా అని సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ కి కొదవలేదు. ఎంతోమంది ఉన్నారు . కొత్తవాళ్లు వస్తుంటారు పాత వాళ్లు పోతుంటారు కానీ వచ్చిన వాళ్ళల్లో పోయినవాళల్లో తమకు తమ మనసుకు నచ్చిన కామెడీ పండించిన కమెడియన్స్ ని జనాలు గుర్తుపెట్టుకుంటారు. అలాంటి వారిలో ఒకరే ఈ కృష్ణ భగవాన్. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలలో అన్ని పాత్రల్లోను ఆయన మెప్పించారు . ఎలాంటి పాత్రనైనా సరే కొట్టిన పిండిగా తన బాడీకి సెట్ చేసుకునే కెపాసిటీ ఉన్న కమెడియన్ ఈ కృష్ణ భగవాన్.

కాగా కృష్ణ భగవాన్ గత కొంతకాలం నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే చాలామంది అవకాశాలు లేక పెరుగుతున్న కొత్త కమెడియన్స్ కారణంగా ఆయనకు అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఆయన కెరియర్ ను ఓ స్టార్ హీరో నాశనం చేశాడు అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ స్టార్ హీరో సినిమాల్లో కృష్ణ భగవాన్ కంటిన్యూగా నటిస్తూ కనిపించేవారు ఆ సినిమాలు హిట్ కూడా అయ్యాయి. ఆయన ఓ ఫ్యామిలీ హీరో. కచ్చితంగా ఆ ఫ్యామిలీ హీరో సినిమాలో కృష్ణ భగవాన్ ఉండాల్సిందే.

పాత్ర ఎలాంటిదైనా సరే రెండు నిమిషాలు అయినా సరే అలా కనిపించి ఇలా వెళ్ళిపోతారు. అలాంటి హీరో సినిమా కి కృష్ణ భగవాన్ తన ఆరోగ్యం బాగోలేని కారణంగా ఓ సినిమా వదులుకున్నాడట. ఆశ్చర్యం ఏమిటంటే ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో పగపట్టిన ఆ హీరో అతని దారుణంగా అవమానించారట . ఆయన మనసును బాధ పెట్టేలా మాట్లాడారట. అంతేకాదు మిగతా హీరోల సినిమాల్లో ఛాన్సులు రానివ్వకుండా అతని ఇండస్ట్రీలో ఎదగనీకుండా చేశారంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కృష్ణ భగవాన్ సినీ ఇండస్ట్రీకి దూరంగా తన పని తాను చేసుకుంటూ బతుకుతున్నాడు .పెరిగిపోతున్న టెక్నాలజీకి మారిపోతున్న కాలానికి ఇలాంటి హీరోలు ఇంకా ఇండస్ట్రీలో ఉండడం మన దురదృష్టం అనే చెప్పాలి.

 

Share post:

Latest