హాట్ ఫోటోషూట్ తో హీట్ పుట్టిస్తున్న మెగాబ్యూటి..కుర్రాళ్ళు తట్టుకోగలరా..!!

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాలో దిశా పటాని హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.తర్వాత తెలుగులో ఈ అందాల భమ కి అనుకున్న ఆఫర్స్ రాలేదు. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ హీరోయిన్‌గా ట్రై చేసింది. అక్క‌డ‌ ఈమె ఎంఎస్ ధోని, బాగి 2, భరత్ సినిమాలో నటించి బాలీవుడ్ లో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఇదే క్రమంలో సల్మాన్ ఖాన్ తో నటించిన సినిమా ఈమె అనుకున్న స్థాయిలో పేరు తీసుకురాలేకపోయింది. అలాగే ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన సినిమా అక్కడ అట్టర్ ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది.

బాలీవుడ్ లో దిశాపాటాని 3 సినిమాలలో నటిస్తుంది. ఇందులో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ హీరోగా నటించిన సినిమా ఏక్ విలన్ రిటర్న్స్ ఇందులో కూడా దిశా పటాన్ని హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ అవలేదు.మరో హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి యోదా సినిమాలో నటిస్తుంది. కిత్నా టైటిల్ అనే హిందీ సినిమాల్లో కూడా ఈమె నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో కూడా దిశా పటాని నటిస్తున్నట్టు తెలుస్తుంది.

తాజాగా దిశాప‌టాని సోషల్ మీడియా వేదిక తన లేటెస్ట్ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూస్తున్న దిశ ఫ్యాన్స్ మతులు పోతున్నాయి. ఇందులో దిశ‌ ఇచ్చిన భంగిమలకు ఎక్స్ప్రెషన్స్ కు కుర్ర కారు గుండెలు జిగేలు మంటున్నాయి. షార్ట్ ఫ్రాక్, స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని హాట్ హాట్ ఫోటో షూట్ తో కుర్ర కారుకు నిద్ర లేకుండాచేస్తుంది. ఈ ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest