ప్రియుడు చేసిన చెత్త పనికి.. మర్మాంగాన్ని బ్లేడుతో కోసిన మహిళ..!!

రాను రాను సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ తొందరపడి పరాయి పురుషుడితో.. పరాయి మహిళతో వివాహేత్ర సంబంధం పెట్టుకుంటున్న అబ్బాయిలు …అమ్మాయిలు తమ సంసార జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు . కారణాలు ఏవైనా కానీ వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరం తప్పు క్షమించరాన్ని తప్పు అని ఇంట్లోని పెద్దవారు చెబుతున్నా కానీ కొందరు మహిళలు ..కొందరు పురుషులు వివాహేత్ర సంబంధానికి అలవాటు పడిపోయి సంసార జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.. ఆలిస్ట్ లోకి వస్తుంది ఈ 55 ఏళ్ల మహిళ.

కొండాపి మండలంలోని మూగచింతల గ్రామంలో 55 ఏళ్ల ఈ మహిళ 60 ఏళ్ల పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకొని తన సంసార జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది. మొగుడితో పడక సుఖం సరిపోని ఈ మహిళ పక్కింటి పురుషుడిపై కన్నేసింది. వాడు అలాంటి వాడే కావడంతో వీళ్లిద్దరికి అడ్డు అదుపు లేకుండా పోయింది. షాకింగ్ ఏమిటంటే ఈ విషయం ఇరుగుపొరుగు వారికి తెలిసిన ఆ మహిళ నోటికి పోలేక అందరు సైలెంట్ గా అయిపోయారు. దీంతో 55 ఏళ్ల మహిళ 60 ఏళ్ల పురుషుడు విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు . కొంతకాలం బాగానే సాగిన వివాహేతర సంబంధం ఆ తర్వాత అనుకోని ఆర్థిక ఇబ్బందులు ఇతర మనస్పర్ధలు కారణంగా మధ్యలో బ్రేక్ పడ్డాయి.

ఈ క్రమంలోనే ఆ పురుషుడితో వివాహేత్ర సంబంధానికి అలవాటు పడిన మహిళ అతన్ని వదల్లేఅపోయింది ..అతను దూరం పెట్టడం భరించలేకపోయింది ..ఈ క్రమంలోనే ఓ రోజు తన ఇంటికి పిలిపించుకొని.. మంచి శృంగారంలో ఉన్న టైంలో అతని మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది . దీంతో అతడు గట్టిగా అరిచాడు. దీంతో అతడు కేకలు అరుపులు విని వెంటనే ఇరుగుపొరుగు వారు అతన్ని ఒంగోలు రిమ్స్ లో చేర్చారు. అక్కడ బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొండాపి ఎస్ఐ కే రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . ఏది ఏమైనా సరే క్షణిక ఆవేశంలో మహిళలు పురుషులు తీసుకుని తప్పుడు నిర్ణయాలు సంసార జీవితాన్ని నిలువునా ముంచేస్తున్నాయి. ఇకనైనా మహిళలు కానీ పురుషులు కానీ ఇలాంటి వివాహేత్ర సంబంధం పెట్టుకోకుండా తమ జీవితాన్ని సంతోషంగా కట్టుకున్న వాళ్ళతో గడిపితే బాగుంటుందని ఆశిద్దాం.

Share post:

Latest