చ‌ర‌ణ్ – బ‌న్నీ ఫ్యాన్స్ వార్‌లోకి ఉపాస‌న‌, స్నేహ కూడా వ‌చ్చేశారుగా…!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే అభిమానులు ఇప్పటికీ ఉన్నానడంలో సందేహం లేదు.. నిజానికి ఇండస్ట్రీలో ఉండే హీరోలు.. స్నేహితులుగా , బంధుమిత్రులుగా సంతోషంగా ఉంటే.. వారి అభిమానులు మాత్రం ఇక్కడ కొట్టుకు చస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు . మొన్నటి వరకు ప్రభాస్, పవన్ కళ్యాణ్ , చిరంజీవి , NTR అంటూ వారి అభిమానులు గొడవపడడం మనం చూసాము . కానీ ఇప్పుడు రాంచరణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య భారీ స్థాయిలో వార్ జరగడమే కాకుండా ఏకంగా ఈ స్టార్ హీరోల భార్యలను కూడా గొడవలోకి లాగడం గమనార్హం.Ram Charan as chief guest for Naa Peru Surya Naa Illu India

ఇక నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ హీరోల వరకే పరిమితం అయ్యేది.. కానీ ఇటీవల ఈ ట్రెండు ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందిగా మారే పరిస్థితి ఏర్పడింది. అల్లు అర్జున్ అభిమానులు రామ్ చరణ్ ని ట్రోల్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ కూడా క్రియేట్ చేశారు. #GhantaLeniVarasudu ( ఘంట లేని వారసుడు ) పేరుతో రామ్ చరణ్ ను అల్లు అర్జున్ అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు ఇందులోకి రామ్ చరణ్ భార్య ఉపాసనని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ట్రోలింగ్ కి పాల్పడ్డారు.Ram Charan Is CG For Allu Arjun

ఇకపోతే అల్లు అర్జున్ అభిమానుల తరహాలోనే రామ్ చరణ్ అభిమానులు కూడా చాలా అసభ్యకరమైన ట్రోలింగ్ తో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలు, మీమ్స్ తో ఇరువర్గాలు దారుణమైన ట్రోల్లింగ్ చేసుకుంటున్నాయి.. ఇకపోతే అల్లు అర్జున్ అభిమానులు రామ్ చరణ్ సతీమణి ని ఇన్వాల్వ్ చేయడంతో కోపంతో ఊగిపోయిన చరణ్ అభిమానులు అల్లు అర్జున్ భార్య స్నేహాని ఇన్వాల్వ్ చేస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.. #ThammudiGhantaPhalAAm అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రోల్ చేయడం జరిగింది.

ఈ అభిమానుల మధ్య వార్ ఇతరులకు వెగుటు పుట్టించేలా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పవచ్చు. ఈ వార్ మాత్రం అందరిని చాలా అసభ్యకరంగా ఇబ్బంది పెడుతుందని చెప్పవచ్చు. ఈ విషయంపై ఈ ఇద్దరు హీరోలు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Share post:

Latest