ప్ర‌భాస్ వేసుకున్న ఈ టీష‌ర్ట్ ఇంత స్పెష‌లా… వామ్మో టాప్ రేటు…!

టాలీవుడ్ స్టార్ హీరోలలో హీరో ప్రభాస్ కూడా ఒకరు. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇక బాహుబలి సినిమాతో ఊహించని స్థాయిలో మంచి సక్సెస్ను అందుకున్నారు ప్రభాస్. ఇక ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాలతో నిరాశపరిచిన తన తదుపరి సినిమాలతో అభిమానులను ఆనందింప చేసే విధానం గా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇక ఈవెంట్ లో ప్రభాస్ అట్రాక్షన్ గా నిలిచారు.Raju Garu Prabhas 🏹 (@pubzudarlingye) / Twitterముఖ్యంగా ప్రభాస్ ధరించిన టీ షర్టు వల్ల ఆయన హైలెట్గా నిలవడం జరిగింది. అయితే దీంతో ప్రభాస్ అభిమానులు ఆ టీ షర్టు ఖరీదు నెట్లో వెతకడం మొదలు పెడుతున్నారు. ఇక దీంతో వారు తెలిపిన ప్రకారం ప్రభాస్ ధరించిన ఈ టి షర్టు ధర దాదాపుగా 20 వేల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం. ప్రభాస్ రేంజ్ కు 20 వేలు అంటే పెద్ద మొత్తం కాకపోయినా సామాన్య ప్రేక్షకులకు మాత్రం ఇది ఎక్కువనే చెప్పవచ్చు ప్రభాస్ సరికొత్త లుక్ విషయంలో ఫ్యాన్స్ చాలా సంతృప్తిగా ఉన్నట్లు వ్యక్తం చేస్తున్నారు.Tweets with replies by Raju Garu Prabhas 🏹 (@pubzudarlingye) / Twitter

అయితే ప్రభాస్ ఈ కొత్త లుక్ లు మరింత అందంగా కనిపిస్తున్నట్లుగా మరి కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరొకవైపు ప్రభాస్ వివాహం గురించి కూడా ఎప్పుడు అనే విషయంపై అభిమానులలో ఈ మధ్య మరింత చర్చనీయాంశంగా మారుతున్న అంశం అని చెప్పవచ్చు. అయితే ప్రభాస్ ఎంత ఎదిగినా కూడా చాలా సింపుల్ గా ఉండడంతో ప్రభాస్ కు మరింత క్రేజ్ పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రభాస్ తన కెరియర్ లో వివాదాలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా ఇతర హీరోలను గౌరవించే విధానంలో కూడా ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. వచ్చే ఏడాది ప్రభాస్ సలార్, ఆదిపురష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Share post:

Latest