ఛార్మితో సహా నిర్మాతలుగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న స్టార్స్ వీళ్లే..!!

ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయింది కానీ ఈ చిత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోవడంతో అభిమానులు సైతం నిరాశ చెందారు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి నిర్మాణతలలో ఒకరైన చార్మి కూడా భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లైగర్ తో పాటు గతంలో పలు సినిమాలకు కూడా ఛార్మికి నష్టాలు వచ్చాయి. ఇక ఈమె కాకుండా ఇండస్ట్రీలో ఎంతమంది నిర్మాతలుగా మారి నష్టపోయారో చూద్దాం.Puri shattered by a dark cloud called Charmee

ఇక హీరోయిన్ భూమిక కూడా తకిట తకిట అనే సినిమాకు నిర్మాతగా మారి ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమా తర్వాత భూమిక సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నది.ఇక మరొక హీరోయిన్ కళ్యాణి.. ఈమె భర్త కూడా డైరెక్టర్ కావడంతో కళ్యాణి కూడా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. ఈమెకు కూడా నష్టాలే మిగిలాయి..దీంతో హీరోయిన్లలో ఎక్కువ మందికి సినిమా నిర్మాణం వచ్చి రాలేదని కామెంట్లు కూడా వినిపించాయి.ఛార్మీతో సహా నిర్మాతలుగా మారి కోట్ల రూపాయలు నష్టపోయిన హీరోయిన్లు వీళ్లేఇక అలనాటి హీరోయిన్లలో సావిత్రి ,జయసుధ సైతం పలు సినిమాలకు నిర్మాతలగా వ్యవహరించి చాలా నష్టపోయారు. సాధారణంగా హీరోలతో పోల్చి చూస్తే హీరోయిన్ల రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.. హీరోయిన్లు తమ సినీ కెరియర్ లో సంపాదించిన మొత్తాన్ని సైతం ఇలా సినిమాలలో పెట్టుబడి పెట్టి చాలా నష్టపోతున్నారు. దీంతో హీరోయిన్లకు సినిమా నిర్మాణం అసలు కలిసి రాలేదని చెప్పవచ్చు ఈ రీజనవల్లే పలువురు హీరోయిన్లు సైతం సినిమా రంగానికి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.Jayasudha :Only Bollywood heroines are eligible for Padma Shri...Telugu  heroines not?ఇక అంతే కాకుండా హీరోయిన్ కాజల్, తమన్నా నిర్మాతలుగా మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నారు గతంలో ఈ వార్తలు కూడా బాగా వైరల్ గా మారాయి. ఇక నిర్మాతలుగా సక్సెస్ రేట్ తక్కువగా ఉండడంతో వాళ్లు నిర్మాణానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా కథ సరిగ్గా లేకపోవడం వల్లే హీరోయిన్లలో ఎక్కువ మంది నిర్మాతలుగా ఫ్లాప్ అవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Share post:

Latest