నందమూరి హీరోల రేంజ్ను మార్చేలా చేసిన సినిమాలు ఇవే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పవచ్చు.. దర్శకులు నమ్మి సినిమా అవకాశం ఇస్తే నందమూరి హీరోలు సైతం కథ ఒకసారి ఫైనల్ చేసిన తర్వాత స్క్రిప్టులో ఎలాంటి భాగాన్ని పంచుకోవాలని టాక్ కూడా ఉన్నది. గత కొన్నేళ్లుగా తారక్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఎన్టీఆర్ బాటలోనే బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు.Akhanda 8 days collections

- Advertisement -

అఖండ చిత్రంతో బాలకృష్ణ మరొకసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక వసూలు చేసిన సినిమాగా పేరుపొందింది. ఇక ఈ సినిమా విడుదలైన మూడు నెలలకు ఎన్టీఆర్, తారక్ కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం RRR సినిమా థియేటర్లో విడుదల అయింది ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా తో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ తారక అభిమానులుగా మారిపోవడం జరిగింది.RRR Movie Review - Movie Reviewsఇక ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని పలువురు బాలీవుడ్ హీరోయిన్ల సైతం చాలా ఆశపడుతున్నారు. దీంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు ఎన్టీఆర్. ఇక ఆ తర్వాత తన తదుపరి చిత్రాలను కూడా విజయవంతం అవుతాయని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇక మరొక హీరో కళ్యాణ్ రామ్ ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో సినిమాల తరువాత .. బింబి సార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.Bimbisara Going For Late Premiers in U.S.A

ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో కళ్యాణ్ రామ్ అభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు. బింబిసార సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉందనే విధంగా అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు. దీంతో నందమూరి హీరోలు వరస సినిమాలతో తమ రేంజ్ ను మార్చుకున్నారని పలువురు నేటిజెన్లు సైతం తెలియజేస్తున్నారు.

Share post:

Popular