పుష్ప-2 సినిమా కోసం గోపీచంద్ ను రంగంలోకి దింపనున్న సుకుమార్..!!

తెలుగు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ దగ్గర కొంతకాలంగా ఎక్కువగా పాన్ ఇండియా హవానే కొనసాగుతోందని చెప్పవచ్చు.. అది కూడా కేవలం తెలుగు సినిమాలే దేశవ్యాప్తంగా పలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇక గత సంవత్సరం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పుష్ప. పుష్ప సినిమా రూ. 300 కోట్ల రూపాయలకు పైగా వసూలను రాబట్టింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ఇది. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కించి మంచి విషయాన్ని అందుకున్నారు.Allu Arjun coming for Gopichandఈ సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలోని నటన డైలాగ్స్ కూడా అందరి చేత వావ్ అనిపించేలా చేశారు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమా స్టైల్ ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. ఇక పుష్ప సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటించింది.. పోలీస్ ఆఫీసర్గా ఫాహద్ ఫాజిల్ నటించారు. అయితే ఈ క్రమంలోనే పుష్ప -2 సినిమాలో ముఖ్యమైన విలన్ క్యారెక్టర్ వేరే ఉందని టాక్ చాలా బలంగా వినిపిస్తున్నది.Gopichand injured while shooting for his upcoming film in Mysore | Telugu  Movie News - Times of Indiaపుష్ప లో ఆల్రెడీ ఫాహాద్ ఫాజిల్ , సునీల్, ధనుంజయ విలన్స్ గా నటిస్తూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ కు ఈ సినిమాలో అండగా నిలిచిన ఎంపీ రావు రమేష్ కి పై స్థానంలో ఉండే ఒక రాజకీయ నాయకుడు పాత్రలో మరొక విలన్నీ ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. ఆ పొలిటిషన్ పాత్రలో నటుడు ఆది పినిశెట్టి పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫాన్స్ అంతా కూడా వేరే పేరు సూచిస్తూ ఉంటారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు గోపీచంద్ పేరుని ఎక్కువగా వినిపిస్తూ ఉన్నారు. ఆ పాత్రకు గోపీచంద్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి చివరికి ఎవరికి ఓకే చెప్తారో చూడాలి.

Share post:

Latest