తన చేతి పై ఉన్న సమంతా జ్ఞాపకం.. తొలగించడంపై స్పందించిన చైతూ..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉన్న నాగచైతన్య సమంత జంట ఒక్కసారిగా గత ఏడాది అక్టోబర్ లో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు ఇక వీరు విడాకులు తీసుకోవడంతో అటు సిని ఇండస్ట్రీనే కాదు ఇటు సినీ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఎట్టకేలకు విడిపోయిన వీరు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ ఎవరి సినిమాలు వాళ్లు చేస్తూ బిజీ లైఫ్ లో గడుపుతున్నారు ఇకపోతే తాజాగా నాగచైతన్య బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దాలో బాలరాజు పాత్రలో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.If you put the both of us in a room you have to hide sharp objects' - nccRea

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగచైతన్య తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకోవడం జరిగింది నిజానికి మొన్నటి వరకు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చెప్పడంలో అసహనం వ్యక్తం చేసిన ఈయనకు పదేపదే అలాంటి ప్రశ్నలు ఎదురవడంతో స్పందించక తప్పడం లేదు. ఇకపోతే ఇంటర్వ్యూలో భాగంగా నాగచైతన్య తన చేతిపై ఉన్న టాటూ గురించి స్పందించాడు. పొటాటో సమంతకు సంబంధించింది కావడం గమనార్హం. ఇక తమ పెళ్లి రోజు నీ నాగచైతన్య చేతిపై టాటూ గా వేయించుకున్నాడు వీరిద్దరూ విడిపోయినప్పటికీ ఆ టాటూ చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోయింది.Samantha Ruth Prabhu, Who Has 3 Inks Linked to Naga Chaitanya, Advices  'Never Ever Get a Tattoo'ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆ టాటూ ని తొలగిస్తారా అని ప్రశ్నించగా ఇప్పటికే అలాంటి ఆలోచన రాలేదు అని తెలిపాడు నాగచైతన్య. ఇకపోతే తమ వెడ్డింగ్ డేటును మోర్స్ కోడ్ రూపంలో టాటూ వేయించుకున్నారు. అయితే నాగచైతన్య అభిమానులకి మాత్రం సలహా ఇస్తూ ఉండడం గమనార్హం. కీలకమైన పర్సనల్స్ డీటెయిల్స్ ని టాటూగా వేయించుకోవద్దని సూచించారు. భవిష్యత్తులో అవి మారిపోయే అవకాశం ఉంది కాబట్టి టాటూల జోలికి వెళ్ళవద్దు అని తెలిపాడు. సమంత కూడా నాగచైతన్యకు సంబంధించిన టాటూను తన బాడీపై వేయించుకొని ఆమె కూడా ఇటీవల జీవితంలో ఎప్పుడు టాటూ వేయించుకోకూడదని సలహా ఇచ్చింది.

Share post:

Latest