ఆ హీరో కోసమే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న త్రిష.. నిజమేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ త్రిష. ఇక స్టార్ హీరోల అందరితో కూడా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది ప్రస్తుతం ఈమె ఆడప దడపా సినిమాలు చేస్తూ తమిళంలో ఉన్నది. ఇక తమిళంలో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ గా బాగా పేరు సంపాదించింది. ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమే ప్రస్తుతం తాజాగా ఒక వార్త విషయంలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే త్రిష త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోంది అన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.Trisha Krishnan to Star in Chandramukhi 2? What We Knowసినిమా ఇండస్ట్రీలో నటీనటుల సైతం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా జయలలిత, ఎంజీఆర్, ఎన్టీఆర్ తదితర నటీనటులు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు వారి బాటలోని ఈమె కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఒక హీరో అండ సహాయంతో ఇమే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఇక ఆ హీరో ఎవరో కాదు  నటుడు విజయ్ దళపతి క్రేజీ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నటుడు సహాయంతోనే ఈమె పొలిటికల్ ఎంట్రీ పోతున్నట్లు సమాచారం.అంతేకాకుండా ఈ నటుడు కోసమే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.Trisha to reunite with Vijay after 11 years? || Trisha to reunite with Vijay  after 11 years?

ఇక ఆమెకు పొలిటికల్ ఎంట్రీ ఆసక్తిగా ఉండడంతో ఆమెకు సపోర్టుగా కూడా విజయ్ చేస్తున్నట్లు సమాచారం. అందుచేతనే ఇమే కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక త్రిష కూడా ఇతర సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా జయలలిత అంతటి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారా లేదా అన్న విషయం ఇప్పుడు చర్చనియంశంగా మారుతోంది. అయితే ఈ వార్తలపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే దీనిపైన కేవలం త్రిషనే స్పందించాల్సి ఉంటుంది. మరి ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియాలి.. ప్రస్తుతం త్రిష పొన్నియిన్ సెల్వం అనే చిత్రంలో నటిస్తున్నది.

Share post:

Latest