బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లలో ఇంద్రజ కూడా ఒకరు. ఇక ఈమె స్టార్ హీరోల సరసన గతంలో నటించింది. ఇక అలా బాలకృష్ణతో లయన్, పెద్దన్నయ్య వంటి సినిమాలలో నటించింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ.. బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఇక బాలకృష్ణ చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వ్యక్తి అని తెలియజేసింది ఇంద్రజ.Peddannayya Movie || O Mustafa Nee Muddabanthi Video Song || Balakrishna,  Indraja, Roja - YouTubeబాలకృష్ణ తన మనసులో ఒక మాట నాలుకపై మరొక మాట మాట్లాడరని తెలియజేసింది.. బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ చేస్తే మైండ్ బ్లాక్ అవుతుందని ఈమె తెలియజేసింది. బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అని కూడా ఇంద్రజ తెలిపింది. ఇంద్రజ సౌందర్య కలిసి మూడు నాలుగు సినిమాలు చేశామని , మేకప్ లేకపోతే ఆమె ఇంకా అందంగా ఉంటుంది అని తెలియజేసింది. సౌందర్య చాలా సింపుల్ గా ఉండే వారని కూడా తెలియజేసింది ఇంద్రజ. ఒక అగ్ర హీరో వల్ల తనకు సినిమా ఆఫర్లు రాలేదని జరిగిన ప్రచారంలో నిజం లేదని తెలియజేసింది. మన చేతిలో నుంచి కోటి రూపాయల ప్రాజెక్టు చేజారిపోయినా.. అది మన మంచికే అని భావిస్తూ ఉంటానని ఇంద్రజ తెలిపింది. ఆ భావన మనల్ని ఇంకో ఎత్తుకు తీసుకు వెళుతుందని కూడా తెలిపింది.బాలయ్య ఫాలోయింగ్ అద్భుతం.. ఆయన అలాంటి వ్యక్తి అంటున్న ఇంద్రజఇక తన పిల్లలు మాత్రం స్కూల్ కి వెళ్లకుంటే వారిని స్కూలు పంపించడానికి ప్రయత్నిస్తానని ఇంద్రజ తెలిపింది. తన కెరియర్లో ఇప్పటివరకు తనకు నచ్చిన సినిమాలలో అమ్మ దొంగ సినిమా తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఇక ఈ సినిమాలో కృష్ణ హీరోగా నటించారు కృష్ణ కూడా అంతే ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోరని తెలియజేసింది ఇంద్రజ. ఏ డైలాగ్ అయినా సరే ఒక్కసారి చెప్పారంటే చాలు కృష్ణ ఆ వెంటనే చెప్పేస్తారని తెలియజేస్తుంది. ఈ జనరేషన్ అమ్మాయిలు ఇండిపెండెంట్గా తన కెరీర్ ని తీర్చిదిద్దుకుంటున్నారని ఆమె తెలియజేసింది.

Share post:

Latest