రష్మిక ధరించిన ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో రష్మిక కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక ఈమెకు ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు రష్మిక నటిస్తే ఏ సినిమా అయినా సరే బాగా పాపులారిటీ అవ్వడమే కాకుండా.. సక్సెస్ అవుతుందని నమ్మకం కూడా ఏర్పడింది దర్శక,నిర్మాతలలో. ఇక ఈమె అద్భుతమైన యాక్టింగ్ వల్లే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పలు సంచలన విజయాలను సొంతం చేసుకుంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ లో చాలా బిజీగా ఉన్నది రష్మిక.ప్రతి సినిమాకి క్రేజ్ పెంచుకుంటూ నే వెళ్తోంది.Rashmika Mandanna: రష్మిక ధరించిన స్వెట్టర్ ధర తెలిస్తే దిమ్మతిరిగి  పోవాల్సిందే.. ఏకంగా లక్షకు పైనే.. | Rashmika Mandanna sports a Gucci  sweater worth Rs 1 Lakh | TV9 Telugu

రష్మిక తాజాగా ముంబై స్టార్ ప్రొడ్యూసర్లు ఒకరైన సిద్ధార్థ రామ్ కపూర్ ఆఫీస్ నుంచి బయటకు రావడం జరిగింది. ఇక అలా వస్తున్నప్పుడు తన హెయిర్ స్టైల్ లో రష్మిక దిగిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది అయితే ఇక్కడ అట్రాక్షన్ గా రష్మి క డ్రెస్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.. దీంతో ఆమె అభిమానుల సైతం ఆ డ్రెస్సు ఖరీదు ఎంత ఉంటుంది అనే విషయంపై నెట్లో వెతకడం మొదలుపెట్టారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ డ్రెస్సు ఖరీదు ఏకంగా రూ.1,20,400 రూపాయలు కావడం గమనార్హం.Rashmika Mandanna spreads her cuteness through her smile - Bollywood Hungamaరష్మిక ప్రస్తుతం ఒక చిత్రానికి రూ.4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ని అందుకుంటోంది. ఇక దాంతో ఈమె వేసుకునే డ్రస్సుల కోసం లక్షల రూపాయల ఖర్చు చేయడం ఎలాంటి ఆశ్చర్యం లేదని పలువురు నిటిజన్లు అభిమానుల సైతం కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక తెలుగు తమిళ, హిందీ వంటి భాషలలో పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ ఉండగానే మరొకవైపు కొన్ని యాడ్స్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది ప్రస్తుతం రష్మిక నటించిన సీతారామం సినిమా మరో కొద్ది రోజులలో థియేటర్లలో విడుదల కానుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రష్మిక ఒక స్పెషల్ రోజు కూడా నటించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest