ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మళ్లీ రాజమౌళి తోనే..!!

RRR సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్.. ఇక ఎన్టీఆర్ తన తదుపరిచిత్రం పైన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్ బాబు తో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో తన 29వ సినిమా అని చేయబోతున్నారు మహేష్ బాబు. ఇక ఈ సినిమా భారీ రేంజ్ లో ఉండబోతున్నట్లుగా సమాచారం. అయితే ఈ చిత్రం తర్వాత రాజమౌళి ఏ హీరోతో తన సినిమాని తీస్తారనే విషయం పై ఆయన అభిమానుల సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.RRR: Jr NTR shares a pic of SS Rajamouli from Bulgaria - Movies News

అయితే మహేష్ బాబు తర్వాత ఒక హీరో అని ఫిక్స్ చేశారని వార్త వినిపిస్తోంది ఇంతకీ అతని ఎవరో కాదు రాజమౌళి ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ తోనే సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక గతంలో ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాలు తెరకెక్కించారు ఈ సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ విజయాలనే అందుకున్నాయి.RRR చిత్రంతో ఒకేసారి పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించారు ఎన్టీఆర్. అందుకనే తన తదుపరి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అలా కొరటాల శివ డైరెక్షన్లో కూడా తన 30వ సినిమాని చేస్తున్నారు.NTR and Rajamouli to join hands once again

ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంతతనీల్ తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారు ఇక ఈ రెండు చిత్రాల తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది రాజమౌళి సినిమా అంటేనే అత్యధిక భారీ బడ్జెట్ తో ఉంటుందని చెప్పవచ్చు మరి ఎన్టీఆర్ ఎలా కనిపిస్తారని చాలా ఆత్రుతంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Share post:

Latest