అమితాబ్ బచ్చన్ కు ఘోర అవమానం.. ఏం జరిగిందంటే..!!

హీరో అమితాబ్ బచ్చన్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఎంత చేత అంటే ఈయన చెప్పే డైలాగులు అంతగా పాపులర్ అవుతూ ఉంటాయి. దీని ద్వారానే మరింత క్రియేషన్ సంపాదించుకున్నారని చెప్పవచ్చు. ఇక ఎన్నో సినిమాలలో, ఎన్నో షోలలో నటించి ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు అమితాబ్ బచ్చన్. అయితే ఇదంతా కేవలం ఆఫ్ స్క్రీన్ అని చెప్పవచ్చు.. తాజాగా అమితాబ్ బచ్చన్ కు ఒక దిమ్మతిరిగే షాక్ తగిలిందని వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.Amitabh Bachchan is recovering from Corona, know how Big B is spending his  time in quarantine - Focus News

హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియో దగ్గర అమితాబ్ బచ్చన్ కు ఒక ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఆ షూటింగ్లో భాగంగానే తాజాగా అన్నపూర్ణ 7 ఎక్సర్ స్టూడియో వద్దకు వెళ్లారట.. అయితే అక్కడ డ్యూటీ చేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్ అమితాబ్ కారును లోపలికి రానివ్వలేదనీ సమాచారం. అయితే స్టూడియో లోపలికి రావాలి అంటే కచ్చితంగా ఓటిపి చెప్పాల్సిందే అని పట్టు పట్టారట సెక్యూరిటీ గార్డ్. దీంతో కారు లోపల ఉంది అని అమితాబ్ బచ్చన్ ఎంత చెప్పినా కూడా గేటు ఓపెన్ చేయలేదట.Telangana eyes Annapurna studio landదీంతో విసిగిపోయిన అమితాబ్ తన కార్ విండోస్ దింపి మరీ తన ముఖాన్ని చూపించినా కూడా అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఓటిపి చెబితేనే లోపలికి పంపిస్తామని చెప్పారట . ఇది తమ రూల్ అని వివరించారట.. దీంతో అమితాబ్ బచ్చన్ చేసేది ఏమీ లేక తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ విషయం ఎక్కడ చూసినా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో ఆయన అభిమానుల సైతం చాలా ఫీల్ అవుతున్నారు. ఒక స్టార్ ఇమేజ్ కలిగిన నటుడిని ఇలా అవమానిస్తారా అంటూ అన్నపూర్ణ స్టూడియో పైన ప్రభాస్ అభిమానులు, అమితాబ్ బచ్చన్ అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.

Share post:

Latest