బిగ్‌బాస్ 6… మొత్తం కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే… ఆంటీలు, అంకుల్స్ కూడా..!

ఇండియా వైజ్‌గా పాపులర్ అయిన‌ షో బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలుపెట్టిన ఈ షోని తర్వాత అన్ని భాషల్లోను మొదలుపెట్టారు. అన్నిచోట్ల ఈ షో బాగా ప్లాపులర్ అయ్యింది. తెలుగులో ఏకంగా ఐదు సీజన్లు కంప్లీట్ చేసి.. ఆరో సీజన్ రాబోతుంది. దీనికోసం తెలుగు బిగ్ బాస్ అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. రీసెంట్గా బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా మొదలు పెట్టారు. అది కూడా సక్సెస్ అయింది.

Bigg Boss Telugu Season 6 Promo: The Most Loved Reality Show On Telugu TV  Is Back! - Filmibeat

ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల అందరి దృష్టి బిగ్ బాస్ సీజన్ 6 పైనే ఉంది. గత మూడు సీజన్ల‌కు నాగార్జుననే బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు వచ్చే ఆరో సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్ గా ఉండబోతున్నాడు. ఇటీవ‌ల రిలీజ్ అయిన బిగ్‌బాస్‌ సీజన్ 6 ప్రోమో ఆకర్షించింది. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో 20 మందికి పైగా కంటెస్టెంట్స్ ఉంటున్నారు. ఈ షో సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ సారి షోలో ఆంటీలు, అంకుల్స్ హ‌డావిడి ఎక్కువుగా ఉండ‌నుంది.

Nagarjuna unveils Bigg Boss Telugu 6 promo, promises complete  entertainment. Watch - Television News

ఈ సారి హౌస్‌లో ఎవ‌రెవ‌రు కంటెస్టెంట్లుగా ఉండ‌బోతున్నారో ఈ లిస్ట్ చూద్దాం..
1. గ్లోరీ షైనీ (ఆషా షైనీ) – Actress.
2. మంజూష – Anchor
3. రోషన్ – YouTube Anchor
4. మోహన భోగరాజు – Singer
5. లక్ష చదలవాడ – Actor
6. తన్మయ్ – Transgender

7. Poppy Master – Choreographer
8. విజ్ఞాన్ దాసరి – Cine Critic
9. పద్మిని – News Anchor
10. సంజనా చౌదరి – Actress
11. కుషిత కల్లపు – YouTube Actress
12. భరత్ కుమార్ ( Master Bharath ) – Actor
13. కౌశిక్ – TV Actor.

14. కరుణ – TV Actress
15. శ్రీ మంగం – Actor
16. ప్రీతి అస్రానీ – Actress
17. సుమంత్ అశ్విన్ – Actor
18. చైతన్య గరికిపాటి – Actor