అభిమానులను నిరాశపరచిన స్టార్ హీరోలు వీళ్లే..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు ఇక వారికి అభిమానులు కూడా విపరీతంగానే ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి అంటే చాలు అభిమానులు చేసే హంగామా అంతా ఉండదు. అయితే కొన్ని సినిమాలు అభిమానులకి చెత్తగా అనిపించాయి. ఆ సినిమాలు ఏంటి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1). వెంకటేష్:Venkatesh Shadow Movie Goes Mumbaiతన సినీ కెరియర్లో ఈ సినిమాలో విభిన్నమైన నటనతో ప్రేక్షకులను అలరించాలని షాడో సినిమాలో నటించారు ఎంతో ప్రయత్నం చేసిన అభిమానులను నిరాశపరిచారు ఈ సినిమాతో.

2). నాగార్జున:Bhai Movie Audio Review | Nagarjuna Bhai Telugu Movie Music Review |  123telugu.comమన్మధుడుగా తెలుగు ఇండస్ట్రీలో పేరు పొందిన నాగార్జున అభిమానులను నిరాశపరిచిన చిత్రం భాయ్ , ఆఫీసర్ సినిమాలు.

3). బాలకృష్ణ:Parama Veera Chakra (2011) - IMDb
నందమూరి బాలకృష్ణ తన కెరియర్ మధ్యలో విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని అధినాయకుడు, ఒక్కమగాడు పరమవీరచక్ర వంటి తదితర సినిమాలలో నటించిన మెప్పించలేకపోయారు.

4). ప్రభాస్:
తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ కూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ఈయన కెరియర్లు రెబల్ సినిమాలో నటించి ఫ్యాన్స్ కి విసుగు తెప్పించేలా చేశారు.

5). రవితేజ:
విభిన్నమైన నటనతో పాత్రలతో ఎంతోమంది ప్రేక్షకులను కడుపున నవ్వించే హీరోలను రవితేజ కూడా ఒకరు కానీ తన కెరియర్లో. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చూసి తమ అభిమానులకే విసుగు వచ్చింది.

6). అల్లు అర్జున్:Varudu Telugu Movies 2016 Full Length Movies || DVD Rip... - YouTubeఅల్లు అర్జున్ సరికొత్త ప్రయోగంలో చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. అలా వరుడు సినిమాలో కూడా నటించిన ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చలేదు.

7). రామ్ చరణ్:
సరికొత్త ప్రయోగంతో రామ్ చరణ్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి తుఫాన్ సినిమాతో ప్రయత్నం చేయగా ఈ సినిమా అభిమానులకు నిరాశ పడేలా చేసింది.

8). మహేష్ బాబు:I haven't played anything like this before: Mahesh Babu on Brahmotsavamమహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో అందగాడుగా పేర్కొన్నారు. అయితే మహేష్ బాబు కెరియర్లు బ్రహ్మోత్సవం సినిమా అభిమానులకే నిరాశపరిచేలా చేసింది.

ఇక వీరితో పాటు చిరంజీవి బిగ్ బాస్ సినిమా, నాని ఆహా కళ్యాణం, వరుణ్ తేజ్ మిస్టర్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ శక్తి, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అభిమానులకి నిరాశ తెప్పించాయి.

Share post:

Latest