శ్రీజ మూడో పెళ్లి మ్యాటర్ లో షాకింగ్ ట్వీస్ట్.. చిరంజీవిని ఒప్పించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో రెండు పెళ్లిలు చేసుకున్న నటులను మనం చూశాం. ఇప్పుడు ట్రెండ్ మారింది..ఒక్క పెళ్లితో సంతృప్తి చెందట్లేదు జనాభా..రెండు, మూడు పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ..ఒప్పుకోవాలేగానీ..ఐదు ఆరు చేసుకున్నే వాళ్లు ఉన్నారు. చేసుకున్న ఘనులు ఉన్నారు. అయితే, తాజాగా మెగా డాటర్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్ళి చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకుని..ఒక భర్త కి అఫిషీయల్ గా డివర్స్ ఇచ్చి..మరో భర్తకి కూడా డివర్స్ ఇచ్చిన్నట్లే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఆమె కళ్యాణ్ దేవ్ కు విడాకులు ఇచ్చిన్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి . కానీ, దీని పై అఫీషియల్ గా మాత్రం ఇద్దరు స్పందించలేదు. అయితే..వారం రోజుల నుండి శ్రీజ మూడో పెళ్ళి వార్త ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఆమె తన బెస్ట్ ప్రెండ్ అయిన ఓ కుర్రాడి పెళ్లి చేసుకోబోతుందని సినీ వర్గాలల్లో ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. దీని పై ఇప్పటికే పలువురు సీనియర్ నటీమణులు స్పందించి…శ్రీజ మూడో పెళ్ళి చేసుకోకపోతేనే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

కాగా, ఇప్పుడు మరో సంచలన మ్యాటర్ తెర పైకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ విషయంలో అందరు చిరంజీవిదే తప్పు అని అనుకుంటూ వచ్చారు. కానీ, అస్సలు చిరంజీవికి శ్రీజ మూడో పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదట. కానీ, పవన్ కళ్యాణ్ నే దగ్గరుండి ఒప్పించారట. అమ్మాయి సంతోషం కన్నా మనకి ఏది ముఖ్యం కాదు అంటూ చిరు కి చెప్పి ఒప్పించారట. నిజానికి శ్రీజ మూడో పెళ్ళి చేసుకోవడం ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదట. కానీ, శ్రీజ ఆనందం కోసమే అందరు చిరంజీవి చెప్పినదానికి ఓకే అన్నారట. శ్రావణమాసంలో నిశ్చితార్ధం..నవంబరులో పెళ్లి అన్నట్లు మెగా కాంపౌండ్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.