చైతన్య విషయంలో అమల అంత పెద్ద తప్పు చేసిందా..సామ్ డివర్స్ ఇవ్వడం కరెక్టే..?

అక్కినేని నాగార్జున రెండు పెళ్లిల్లు చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. మొదట దగ్గుబాటి ఇంటి అమ్మాయి లక్ష్మిని పెళ్లి చేసుకున్న ఈ హీరో ఆ తరువాత కొన్ని మనస్పర్ధలు..అదే టైంలో లో అమల తో లవ్ ..ఇలా రెండు సింక్ అవ్వడంతో..తండ్రి మాటని కూడా లెక్క చేయకుండా..లక్ష్మికి విడాకులు ఇచ్చి..ప్రేమించిన అమ్మాయి అమల మెడలో మూడు మూళ్లు వేశారు. ఈ పెళ్లి అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా నిలిచింది.

అప్పటికే నాగార్జున – లక్ష్మికి ..చైతన్య పుట్టేశాడు. అయితే, పెళ్లి తరువాత చైతన్య ను అమ్మకు దూరం పెట్టకుండా…తనతో ఉంచుకునే..అమ్మ ని కలిసేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగార్జున. అయితే, అప్పటి వరకు చైతన్య ని బాగానే చూసుకున్న అమల..ఎప్పుడైతే అఖిల్ పుట్టాడో..అపటి నుండి సెకండ్ షేడ్స్ చూయిస్తూ వచ్చేదట. ఈ విషయాలు ఎప్పటికప్పుడు మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాయి. ప్రతి మ్యాటర్ లోను చై కన్నా కూడా అఖిల్ కే ఎక్కువ ఫేవర్ చేసేదట.

ఆఖరికి డివర్స్ విషయంలోను చైతన్య ను రెచ్చకొడుతూ…సామ్ తో విడాకులు తీసుకునే వరకు చేసిందనే రూమర్ ఆ టైంలో బాగా వైరల్ అయ్యింది. కాగా, ఇప్పుడు కూడా అఖిల్ కి పెళ్ళి అంటూ తాపత్రయ డుతుందేకానీ ..చైతన్య మ్యారేజ్ సంగతి వచ్చేసరికి అమల సైలెంట్ అయిపోతుందట. ఇప్పుడే తన మనసు గాయపడింది కొంచెం టైం సింగిల్ గా ఉంటేనే బెటర్..అంటూ చై రెండో పెళ్ళిని అడ్డుకుంటుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, అమల చై ని ఎంత తొక్కేయాలని చూసినా..చై మాత్రం ఆమెను తన తల్లి లా నే భావిస్తూ వచ్చాడట, లక్ష్మికి ఇచ్చే గౌరవానే అమలకి కూడా ఇచ్చేవారట. ఇవన్ని విన్నాక సమంత ను కూడా అమల టార్చర్ చేసుంటుంది..అందుకే ఆమె డీవర్స్ ఇచ్చింది..సామ్ విడిపోయి మంచి పని చేసింది..అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

Share post:

Latest