ఆ ముదురు హీరోయిన్ల‌పై మ‌న‌సు ప‌డుతోన్న చిరు…!

చిరంజీవి త‌న పాత రోజుల‌కు వెళ్లిపోతున్నాడా ? ఆనాటి స్నేహ‌లు మ‌ళ్ళీ కోరుకుంట్నుడా ? 1980స్ పేరుతో ఇప్ప‌టికే అలాంటి కార్య‌క్ర‌మం ఒక‌టి జ‌రుగుతుంది. త‌న సినిమాలోను వీళ్ల‌ను రీయూనియాన్ చేయాల‌ని చుస్తున్నాడు చిరంజీవి. అందుకే త‌న‌తో న‌టించిన పాత హీరోహియిన్లను గుర్తుంచుకొని మ‌రి త‌న సినిమాల‌లో ఆవ‌కాశ‌ల‌ను ఇవ్వ‌డ‌నికీ ప్ర‌య‌త్నిస్తున్నాడు. విలైతే త‌న అన్ని సినిమాల‌లోనూ ఇదే కంటిన్యూ చేయాల‌ని చుస్తున్నాడు.

Chiranjeevi | Megastar Chiranjeevi | Living Legend Chiranjeevi | Chiranjeevi  Rare Photos | Rare Unseen Pics Of Chiranjeevi - Filmibeat

చిరంజీవికి ఇప్పుడున్న కుర్ర హీరోయిన్ల కంటే పాత త‌రం వారితోనే ఎక్క‌వ ప‌రిచ‌యం ఉంది. ఎందుకంటే 80,90వ‌ ద‌శ‌కంలో చిరంజీవితో న‌టించ‌ని హీరోయిన్ లేదు. జ‌య‌ప్ర‌ద నుంచి యొద‌లు పెట్టి రంభ‌, న‌గ్మా, ర‌మ్య‌కృష్ణ వ‌ర‌కు ఎంతో మంది సీనియ‌ర్ హీరోయిన్స్‌తో న‌టించారు. రాధిక‌, రాధ‌, విజ‌య‌శాంతి లాంటి కాంబినేష‌న్ల‌లో చిరుకు ఇండ‌స్ట్రి హిట్లు ఉన్నాయి. ఇప్పుడు వీలుంటే వారితో మ‌ళ్లీ న‌టించ‌ల‌ని కోరుకుంటున్నాడు.

ఒక అప్పుడు చిరంజీవితో న‌టించిన చాలా మంది హీరోయిన్లు అప్పుడ‌ప్పుడు సినిమాల‌లో క‌నిపిస్తున్నారు. ఇక మిగిలిన వారు సినిమాల‌కు దూరం అయ్య‌రు. అలాంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుంద‌ని చిరు భావిస్తున్నారు. ఈక్ర‌మంలోనే స‌రిలేరే నీకెవ్వ‌రు ప్రి రిలీజ్ ఈవెంట్‌లో విజ‌య‌శాంతితో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌ని చెప్నారు. ఆమెకు త‌న గాడ్‌ఫాధ‌ర్‌లో ఛాన్స్ ఇచ్చినా నో చెప్పింది. ఆ త‌ర్వాత మ‌రో సీనియ‌ర్ న‌టి శోభ‌ను కూడా అడిగిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది…!

20 Old Pictures Of Chiranjeevi That Prove He'll Always Be One & Only  Megastar - Chai Bisket | New movie images, Good movies, New photos hd

ఇప్పుడు అదే కేరెక్ట‌ర్‌ను న‌య‌న‌తార చేస్తుంది. చిరు మ‌దిలో మ‌త్రం ఈ క్యారెక్ట‌ర్‌కు మాత్రం త‌న‌తో న‌టించిన పాత హీరోయిన్లు అయితే బాగుంటుంద‌ని భావించార‌ట‌. ఇదిలా ఉంటే తాజాగా చిరు న‌టించే వాల్తేరు వీర‌య్య సీనిమాలోను ఓ సీనియ‌ర్ హీరోయిన్‌ న‌టించ‌బోతున్నారు అని తెలుస్తోంది. బాబి ద‌ర్శ‌క‌త్వంలో చిరు వాల్తేరు వీర‌య్య అనే సీనిమా చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ హైద‌ర‌బాద్ లోనే జ‌రుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లోనే ర‌వితేజ కూడా జాయిన్ అయ్యారు. అయితే దీనికి సంబ‌ధించిన వీడియో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో ర‌వితేజ త‌ల్లిగా సీనియ‌ర్ హీరోయిన్ సుమ‌ల‌త న‌టిస్తుంది. మొత్తానికి ఛాన్స్ ఉంటే చిరు తన పాత ఫ్రెండ్స్ తో క‌లిసి న‌టించేందుకే ఇష్టంగా ఉన్నారు.

Share post:

Latest