బిగ్ షాకింగ్: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న త్రిష లీక్డ్ వీడియో..!!

అందాల ముద్దుగుమ్మ త్రిష. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చీర కట్టినా, మోడ్రెన్ డ్రెస్ వేసినా, బికినీ వేసినా..అమ్మడి అందాల ముందు నేటి తరం కుర్ర హీరోయిన్లు వేస్ట్ అంటుంటారు త్రిష అభిమానులు. ఇప్పుడు అంటే అమ్మడు రేంజ్ పడిపోయింది కానీ..ఒకప్పుడు త్రిష అంటే..స్టార్ హీరో లు కూడా అట్రాక్ట్ అయ్యేవారు. తమ సినిమాలో ఆమె ను హీరోయిన్ గా ఉండేలా చూసుకునేవారు. అలా ఉండేది ఆమె క్రేజ్..లెవల్.

స్టార్ హీరోలైన చిరంజివి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేశ్ బాబు, ప్రభాస్, సిద్ధార్ధ్, పవన్ కల్యాణ్..అబ్బో ఇలా స్టార్ హీరోలు అందరితో నటించి..ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అయితే, ప్రజెంట్ ఆమె చేతికి వచ్చిన అవకాశాలతో సినిమా ఇండస్ట్రీలో నెట్టుకొస్తుంది. కాగా, తాజాగా ఆమె పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది వరకే ఆమె స్నానం చేస్తున్న వీడియో అంటూ త్రిష ప్రైవేట్ వీడియో ని ఎవ్వరు కొందరు నెట్టింట లీక్ చేసి..ఆమె పరువు తీసారు.

ఆ టైంలో ఆమె ఎన్ని వివరణలు ఇచ్చినా..అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా, ఇప్పుడు మళ్ళీ తన పాత వీడియో వైరల్ అవ్వడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన బైలింగ్వల్ చిత్రం ‘చీకటి రాజ్యం’ సినిమా గురించి మన అందరికీ తెలిసిందే. ఆ మూవీలోని ఓ సీన్ ని క్రాప్ చేసి..అందులో త్రిష ఎక్స్ ప్రేషన్స్ ని జూమ్ చేసి మరీ..వల్గర్ చూయిస్తూ..వైరల్ చేశారు ఓ ప్రబుద్ధుడు. సినిమా క్లైమాక్స్‌లో ఆ సన్నివేశం వస్తుంది.

విలన్లలో ఒకరు త్రిష చేతిని వెనుకనుంచి గట్టిగా పట్టుకున్నప్పుడు.. ఆమె ఆ బాధతో ఒకరకమైన ఎక్స్ ప్రేషన్స్ పెడుతుంది. ఆ క్లిప్‌నే ఓ ఊరు పేరు లేని వ్యక్తి.. జూమ్ చేసి, కేవలం త్రిష ఎక్స్‌ప్రెషన్లు మాత్రమే కనిపించేలా వీడియో క్రియేట్ చేశాడు. ఆ వీదీయో నెట్టింట అప్‌లోడ్ చేసి..త్రిష పరువు తీశాడు. ఈ వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. కాగా, మళ్ళీ అదే వీడియో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కొందరు యువకులు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.