పూజా ను బూతులు తిడుతున్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ..అంత తలపొగరా పాప నీకు..?

వాట్..స్టార్ హీరో పూజా హెగ్డే పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారా..అంటే, అవుననే చెప్పుతున్నాయి..సినీ వర్గాలు. అందుకు కారణం లేకపోనూ లేదు. మనకు తెలిసిందే..పూజా హెగ్డే ..పవన్ కల్యాణ్-హారిష్ శంకర్ కాంబోలో రాబోతున్న “భవదీయుడు భగత్ సింగ్” సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయాని డైరెక్టర్ కూడా కొన్ని సంధర్భాలల్లో పరోక్షంగా కన్ఫామ్ చేశాడు. దీంతో పూజా, ఫస్ట్ టైం పవన కళ్యాణ్ పక్కన నటిస్తుంది అంటూ ఫ్యాన్స్ సంబరపడ్డారు. పవన్ పక్కన పూజా బాగుంటుందని…కామెంట్స్ చేశారు.

కానీ, రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం..పూజా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పూజా వరుస సినిమాలకి కమిట్ అవుతూ బిజీ బిజీ గా ఉంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబో రాబోతున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సెలక్ట్ అయిన పూజా..బాలీవుడ్ లో సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్న”యానిమల్” మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేస్తుందట. ఇవే కాకుండా తమిళంలో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పూజా .. పవన్ కి కేటాయించిన సినిమా డేట్స్ ని మిగతా సినిమాలకు వాడుకునేస్తుందట.

పవన్ కళ్యాన్ ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఓ వైపు రాజకీయాలు మరోవైపు..సినిమా లు రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే కాస్త టైం పడుతుంది. అలా గ్యాప్ పవన్ కి ఓకే అయినా..తనతో వర్క్ చేసే హీరోయిన్ కి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడు మొదలవుతుందో తెలియని భవధీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ కోసం తన బంగారంలాంటి అవకాశాలు వదులుకోలేక..ఈ సినిమానే వదులుకునేసిందట. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమె పై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తుంది. పవన్ లాంటి హీరో తో నటించాలంటే..రాసి పెట్టుండాలి..లక్ ఉండాలి..నీలాంటి ఐరెన్ లెగ్ హీరోయిన్ మాకు వద్దు బాబోయ్ ..అంటూ సోషల్ మీడియా వేదిక గా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Share post:

Popular