ఆ హీరోపై పెత్తనమంతా ఆమెదేనా.. మరీ ఇంత దారుణమా..?

ఈ విషయం వినడానికి షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇది నిజమే అంటున్నారు సోషల్ మీడియా అభిమానులు. ఎవరి ఇంట్లో అయినా భార్య చెప్పిన మాట భర్త వింటేనే ఇంట్లో అత్తమామలు కూడా.. మీ భార్య మాట వింటున్నావా అంటూ మండి పడుతూ ఉంటారు. ఈ సందర్భాలు కేవలం మన ఇళ్లల్లోనే చూస్తూ ఉంటాము స్టార్ హీరో అయినటువంటి ఇంట్లో కూడా ఇలాగే జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి హీరో ఇప్పుడు టాలీవుడ్లో కూడా ఉన్నారు. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.

భార్య భర్తలు అన్నాక కలిసిమెలసి.. క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకొని.. ఒకరికొకరు తోడుగా ఉండాలన్నదే మన సాంప్రదాయం. అంతే కానీ భర్త నేనే తోపు అంటూ రెచ్చి పోకూడదు.. ఇక భార్య కూడా భర్త ని కంట్రోల్ చేయకూడదు. ప్రస్తుతం ఉన్న రోజులలో ఎక్కువగా భార్యల రాజ్యం గా మారిపోతోంది. మరొక స్టార్ హీరో లను బట్టి చూస్తుంటే ఈ విషయం తెలిసి పోతోంది అంటున్నారు నెటిజన్లు.

ఇండస్ట్రీలో ఆయన ఒక స్టార్ హీరో అయినప్పటికీ మంచి మంచి సినిమాల్లో నటిస్తున్న స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న అప్పటికి కూడా.. ఇంట్లో మాత్రం ఆ హీరో కి అంత సీన్ లేదట. భార్య పర్మిషన్ లేకుండా పార్టీలకు కూడా వెళ్లడం లేదట.. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆ హీరోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. షూటింగ్ లో ఈ సమయంలో ఉంటున్నారట.

ఇక బంధువుల ఫంక్షన్ కి, సన్నిహితుల ఫంక్షన్ కి వెళ్ళినా కూడా భార్య చేయి వదలకుండా పక్కనే కూర్చోవడం.. ప్రతి ఇంట్లోనూ భార్యను ఏదో విధంగా పొగడడం.. కథ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్లను విసుగు తెప్పించడం వంటివి ఆ స్టార్ హీరో చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఆ హీరో ని కొంగు చాటు కృష్ణుడు అంటూ ఒక ట్యాగ్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest