ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న మెగాడాటర్ లిప్ లాక్ పిక్ ..చూడలేం రా బాబోయ్!!

మెగా డాటర్ నీహారిక. ఈ పేరు గత కొద్ది రోజులు గా మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పెళ్లికి ముందు నీహారిక ఎలా ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోని జనాలు..పెళ్లి తరువాత ఆమె ప్రతి పనిని చాలా క్లీయర్ గా గమనిస్తూ..ఎప్పటికప్పుడు ఆమె తప్పులను వేలు ఎత్తి చూపిస్తూ..నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న జిమ్ ట్రైనర్ తో నీహారిక ఓవర్ క్లోజ్ నెస్ మనం చూసిందే.

ఆ తరువాత ఏకంగా పబ్ రైడ్ లో పట్టుబడింది. నీహారిక డ్రగ్స్ తీసుకుందా..లేదా పక్కన పెడితే..ఆ మ్యాటర్ ప్రూవ్ కాకముందే పలు మీడియా ఛానెళ్లు ఆమె డ్రగ్స్ తీసుకుందని..కన్ఫామ్ చేసేసి..మెగా ఫ్యామిలీ పరువు తీసేశారు. ఆ తరువాత కొన్నాళ్లకు అంతా గప్ చుప్ అయిపోయారు. మళ్ళీ నీహరిక సోషం మీడియాలో యాక్టీవ్ అయ్యింది. భర్తతో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఈ మెగా డాటర్..రీసెంట్ గా మెగా అభిమానులకు దిమ్మతిరిగే మైండ్ బ్లాకింగ్ పిక్ ను షేర్ చేసింది.

భర్త చైతన్య ను ముద్దు పెట్టుకుంటున్న ఫోటొను పోస్ట్ చేసింది. నీహారిక భర్త చైతన్య కు లిప్ కిస్ ఇస్తున్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో మరోసారి నెటిజన్స్ నీహారిక పై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి పనులు నీ దగ్గర నుండి ఎక్స్ పెక్ట్ చేయడం లేదు అంటూ మండిపదుతున్నారు. మరి కొందరు అయితే, ఉపాసనను చూసి నేర్చుకోండి అంత అందం చదువు డబ్బు ఉన్న సింపుల్ గా పద్ధతిగా ఉంటుంది..అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. దీంతో మెగా డాటర్ లిప్ లాక్ పిక్ వైరల్ గా మారింది.

Share post:

Popular