“ఆంటీ నీకు ఇవి అవసరమా”..ఆ మాటతో పరువు తీసేస్తున్న నెటిజన్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు తమ ఓపీనియన్స్ ని స్వేఛగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎంత ఓపెన్ గా చెప్పేస్తున్నారంటే..సిగ్గులేకుండా వీడియోలు చేసేవారికి లేని సిగ్గు..కామెంట్స్ పెట్టే మాకేందుకు ఉండాలే..అన్నట్లు మరీ టూ వల్గర్ గా..హద్దులు అన్నీ దాటేసి..మరీ పరసనల్ లైఫ్ విషయాల పై వెళ్తున్నారు. ఇవి కొందరు లైట్ గా తీసుకున్న..మరి కొందరు అప్పుడే రీవేంజ్ తీర్చుకుంటున్నారు.

ఇక అలాంటి వాళల్లో ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ ఒకరు. సినిమాలో తల్లి, వదినా,పక్కింటి ఆంటీ పాత్రలు చేసి..హోంలీ లుక్స్ లో అలరించే ఈమెను ..బయట చూస్తే మాత్రం షాక్ అవ్వాలసిందే. ఇంత వయసు వచ్చినా సూపర్ ఫిజిక్ ను మెయిన్ టైన్ చేస్తూ..చిట్టి పొట్టి బట్టలతో కూతురు తో కలిసి నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంటుంది. వీళ్లు చేసే అల్లరికి, వీడియోలకి, రీల్స్ కి కామెంట్స్ దారుణంగా వస్తుంటాయి. నెట్టీంట ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటారు తల్లికూతురు.

రీసెంట్ గా అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో “తెలుసా తెలుసా ప్రేమించానని” ఆ సాంగ్ కి రీల్ చేసారు. ఈ వీడియో లో సురేఖ చాలాక్యూట్ గా..స్టన్నింగ్ లుక్స్ లో కనిపించింది. అచ్చం తన కూతురు వయసులో ఉండే ఆవిడ లాగే ఉంది. దీంతో నెటిజన్స్ నోటికి పని చెప్పారు. కొందరు నైస్ , బాగుంది అంటుంటే..మరికొందరు “ఆంటి ఈ వయసులో నీకు అవసరమా..?’, “నీ అల్లుడు..నీ కూతురుని కాదు అని నిన్నే చేసుకుంటాడు ఏమో”, “నీ కూతురు పెళ్ళై పోయే వరకు ఆగు..మళ్ళి నీ ఇష్టం”..అంటూ మరికొందరు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతూ ఆమె పరువు తీస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Share post:

Popular