ఆఫర్లు కావాలంటే హీరోయిన్లు ప‌డుకోవాల్సిందే… సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సంచ‌ల‌నం…!

సాధారణంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎవరైనా సరే ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ హీరోయిన్ల విషయానికి వస్తే కొంచెం విరుద్ధంగా ఈ విషయాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలి అని.. వారి దగ్గర పడుకోవాలని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు తమ ఆవేదనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇదే విషయంపై ప్రముఖ సీనియర్ దర్శకుడు కూడా స్పందిస్తూ హీరోయిన్గా అవకాశాలు రావాలి అంటే కచ్చితంగా పడుకోవాల్సిందే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గీతాకృష్ణ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ ఉన్నట్లే హానీ ట్రాప్ కూడా ఉందని ఆయన తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి అని ప్రశ్నించగా ఏమి తేడా లేదు.. అప్పుడూ అమ్మాయిలు పడుకునేవారు.

ఇక ఇప్పుడు కూడా పడుకుంటున్నారు. ఆఫర్లు రావాలి అంటే కచ్చితంగా వారు పడుకోవాల్సిందే. అప్పుడు మోసం చేసే వాళ్ళు.. ఇప్పుడు కూడా చేస్తున్నారు. కేవలం సినిమా చూసే ప్రజల ఆటిట్యూడ్ మాత్రమే మారింది అని గీతాకృష్ణ చాలా బోల్డ్ గా సమాధానం ఇచ్చారు. మొత్తానికి నువ్వు కమిట్ మెంట్ ఇచ్చి వచ్చావా అని అడిగితే ఎవరు కూడా ఒప్పుకోరు.. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉంది. ముఖ్యంగా సెక్సువల్ కాంటాక్ట్ లో ఫేవర్ చేయడం అనేది అడ్వర్టైజింగ్ లో పుట్టింది. సౌత్ ఇండియాలో ఫస్ట్ క్యాస్టింగ్ కౌచ్ అనేది కోలేవుడ్ ఇండస్ట్రీలో పుట్టింది.

ఇక కన్నడ వాళ్ళు డర్టీ ఫెలోస్ అంటూ దర్శకుడు తెలిపారు. ఒక ఆడదానినీ చూశారు అంటే 90 శాతం మంది మగవాళ్ళు పడుకోవాలని ఆలోచిస్తారు. ఇక ఆడ వాళ్లు కూడా హనీట్రాప్ చేస్తున్నారు. ఇక వాడి దగ్గర డబ్బు ఎంత ఉంది..? ఎలా ఆ డబ్బు తీసుకోవాలి..? ఎలా వాడిని వాడుకోవాలి..? అని వీళ్ళు ఆలోచిస్తారు దానిని హనీట్రాప్ అని అంటారు. హనీ ట్రాప్ , కాస్టింగ్ కౌచ్ రెండు కూడా ఎప్పటికీ ఉంటాయని గీతాకృష్ణ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఇక అందరిలో కన్నా రేణు దేశాయ్ చాలా ఫర్ ఫెక్ట్ అమ్మాయి అంటూ చెప్పుకొచ్చారు.

Share post:

Popular