అందరి ముందు జారిన పూజా డ్రెస్..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఊహించని సంఘటన..!!

ప్రపంచ దేశాలకు చెందిన బడా స్టార్స్, అందాల ముద్దుగుమ్మలు అంతా ఇప్పుడు..ఫ్రాన్స్ లో సందడి చేస్తున్నారు. 75వ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 వేడుకలు గ్రాండ్ గా ప్రారంభమైయాయి. మే 17 నుండి 28 వరకు జరిగే ఈ వేడుకలు ఫ్రాన్స్ దేశంలో అంగరంగ వైభంగా మొదలైంది. ఈ ఈవెంట్ లో ప్రపంచ దేశాలకు చెందిన స్టార్ సెలబ్రిటీలు, అందాల తారలు, చిత్ర ప్రముఖులు హాజరైయారు. దీంతో గ్లామర్ దేశంగా మారిపోయింది ఫ్రాన్స్. ఫుల్ కల్ర్ ఫుల్ గా..సందడి గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మారిపోయింది.

ఇక ఈ ఈవెంట్ లో ప్రపంచ దేశాలకు చెందిన సుందరిమణులు రక రకాల ఔట్ ఫిట్స్ ధరించి..అభిమానులకు ఇంకా అందంగా కనిపిస్తున్నారు. కాస్ట్లీ డిజైనర్ వేర్స్ ధరించి రెడ్ కార్పెట్ పై సుందరీమణుల అలా వయ్యారాలు వలకబోస్తూ ఫోటోకి ఫోజులిస్తుంటే..కుర్రాళ్ల గుండె జారిపోతుంది. సినిమాలో కి మించిన హాట్ లుక్స్ లో పిచ్చెక్కిస్తున్నారు పాపలు. ఫంక్షన్ ని అందాల ముద్దు గుమ్మల సోయగాలు ప్రధాన ఆకర్షణ గా నిలుస్తున్నాయి. మన ఇండియా నుండి ఈ వేడుకకు ..బాలీవుడ్ హాట్ బ్యూటీ హీరోయిన్ దీపికా పదుకొనె, టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా, బుట్టబొమ్మ పూజా హెగ్డే, లెజెండరీ నటుడు కమల్ హాసన్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తో పాటు మరికొందరు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

అక్కడ ఎంత మంది ఉన్నా..పూజా హెగ్డే అందాల ముందు..మిగతా హీరొయిన్స్ చిన్నబోయారు. ఇక ఈ క్రమంలోనే ఆమె ధరించీ ఔట్ ఫిట్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. దాని వల్లే తంటాలు కూడా పడింది. బాగా గ్లామర్ గా కనిపించాలి అనుకుని..డ్రెస్ ని డీప్ నెక్ తో డీజైన్ చేయించుకుంది. అది కాస్త నడుస్తున్నప్పుడు ..ఫోటోకి ఫోజులిస్తున్నప్పుడు జారిపోయి..ఎద అందాలు మొత్తం కనపడేలా వచ్చేసింది దీంతో పుజా అక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రెస్ పైకి సెట్ చేసుకుంటూ..కవర్ చేసిన అప్పటికే అమ్మడి ఎద అందాలు కెమారాల్లో క్లికుమన్నాయి. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి .

Share post:

Popular