ఆ పనికిమాలిన బడా డైరక్టర్.. గర్భవతిని చేసి వదిలేశాడు..బాంబు పేల్చిన నటి..!!

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఇండస్ట్రీలోను ఇలాంటి బాధలు పడుతూనే ఉన్నారు ఆడవాళ్ళు. మరీ ముఖ్యం గా సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లను, క్యారెక్టర్ ఆర్టిస్ట్లను అవకాశాల పేరు తో తెగ వాడేసుకుంటున్నారు ఈ మగ మహా డైరెక్టర్లు. సినిమా లో నటించాలనే కోరిక తో అవకాశం కోసం వాళ్ళు వస్తే.. తమ కోరికలు తీర్చుకునేస్తున్నారు కొందరు డైరెక్టర్లు. మా పరిస్ధితి ఇది రా బాబోయ్ అంటూ సిగ్గు విడిచి అన్నీ విషయాలు భయటపెడుతున్న .. పట్టించుకునే నాధుడే లేడు.

రీసెంట్ గా LOCKUP షో ద్వారా చాలా మంది నటీమణులు ఇలాంటి సంగతులు ఎన్నో చెప్పి బాధపడ్డారు. రీసెంట్ గా మరో నటి ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడానికి తన లైఫ్ లోనే టాప్ సీక్రేట్ ని షేర్ చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న వారే కాకుండా.. ఈమె చెప్పిన నిజం విన్న అందరు కంట తడి పెట్టుకుంటున్నారు. అంత భయంకరమైన నిజాని భయటపెట్టింది బాలీవుడ్ బ్యూటీ మోడల్‌, నటి మందనా కరిమి.

ఆమె మాట్లాడుతూ..”నేను ఓ బడా పాపులర్ అయిన దర్శకుడు చేతిలో మోసపోయాను. దారుణాతి దారుణంగా మోసపోయా. నా భర్త గౌరవ్‌ గుప్తా నుండి విడిపోయాక. ఓ బడా డైరెక్టర్ తో పరిచయం ఏర్పడింది. ఆయన మహిళా హక్కుల గురించి మాట్లాడుతాడు. మహిళల పట్ల జరిగే అన్యాయాలని ఎత్తి చూపుతూ…ఆడవాళ్లకు సపోర్ట్ చేస్తాడు. ఆయన అంటే మంచి గౌరవం ఏర్పడింది. మెల్లగా ఆయన తో మంచి ఫ్రెండ్ షి ఏర్పడింది. అలా మా మాధ్య అన్ని జరిగిపోయాయి. అతను నన్ను పెళ్లి చేసుకుంటా..బాగా చూసుకుంటా అని నమ్మించి.. తీరా గర్భవతి అయ్యాక అడ్రెస్ లేకుండా నన్ను నది రోడు పై వదిలేశాడు” అంటూ చెప్పుకుని ఏడ్చేసింది. ఆ ఘటన తర్వాత తాను పూర్తిగా డిప్రెషన్‌‌లోకి వెళ్ళానని, కానీ ఆ సమయంలో తన స్నేహితులు అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చింది. దీంతో ఆ పనికిమాలిన డైరెక్టర్ ఎవారా అంతూ నెట్టింట చర్చించుకుంటున్నారు నెటిజన్స్.