భర్త తో కలిసి కండోమ్ ఎలా వాడాలో చూపిస్తున్న హీరోయిన్

ఈరోజుల్లో జనాభా అస్సలు మొహమాటం పడటం లేదు. పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు. అన్ని మనకు తెలుసు అనే ధీమా కావచ్చు..లేక చూసే వాడికి లేని బాధ చేసే వాళ్లకి ఎందుకు అనుకుంటున్నారో లేదో తెలియదు కానీ.. రాను రాను సమాజంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇలాంటి మార్పులు ఎక్కువుగా గమనిస్తున్నాం. అది ఫాస్ట్ కల్చర్ అలవాటు పడిన అమ్మాయిల గురించి అయితే ఇక చెప్పనవసరం లేదు.

ఒకప్పుడు అమ్మాయిలు అబ్బాయి చూడాలంటేనే సిగ్గుపడేవారు.. సొంత భర్త నైనా..సరే తల ఎత్తి చూసేందుకు చాలా ఇబ్బంది పడేవారు. కానీ, ఇప్పటి పరిస్ధితి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి అబ్బాయికి అలాంటి ఎక్స్ పీరియన్స్ ఎదురైయ్యే ఉంటుంది. ఇక రీసెంట్ గా హీరోయిన్ అనితా చేసిన పని కి అందరు షాక్ అవుతున్నారు. ఆడవాళ్లకి ధైర్యం ఎక్కువైంది అని సంతోషించాలో..లేక ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నందుకు బాధపడాల్లో తెలియని పరిస్ధితి ఏర్పడింది.

హీరోయిన్ అనితా గురించి పెద్ద గా పరిచయం అవసరం లేదు.. ఉదయ్ కిరణ్ నువ్వే-నువ్వే మూవీలో నటించి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తరువాత తెలుగు-హీందీ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత పలు హీందీ బడా సీరియల్స్ కూడా నటించింది. పెళ్లి తరువాత..పిలల్లు పుట్టాక నటన కు దూరమై..సోషల్ మీడియాకు దగ్గరైంది. అమ్మడుకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే రకరకాల బ్రాండ్స్ ప్రమోట్ చేసి..డబ్బులు సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో ఓ ప్రముఖ కంపెనీ కండోమ్ బ్రాండ్ ను ప్రమోట్ చేసింది. భర్త తో కలిసి ఆ కండోమ్ ని ఎలా వాడాలి..దాని వల్ల ఉపయోగాలు ఏంటి అంటూ పూస గుచ్చిన్నట్లు వివరించింది. దీంతో అమ్మడు పేరు నెట్టింట మారు మ్రోగిపోతుంది. ఒక అబ్బాయి షాప్ కి వెళ్లి కండోమ్ కావాలని పక్కన ఎవ్వరైన ఉంటేనే అడగలేరు..అలాంటిది మీరు ఇంత ఓపెన్ ఫటా ఫటా మని చెప్పేస్తున్నారు..ఏంటి మేడమ్ ఇది అంటూ కామెంట్స్ పెడుతుంటే మరికొందరు..”లేచింది నిద్రలేచింది మహిళా లోకం”అంటూ పాట రూపంలో సెటైర్స్ వేస్తున్నారు. మొత్తం కండోమ్ రచ్చ..బాగానే హైలెట్ అవుతుంది.

Share post:

Latest