మీకు తెలుసా..ఏ భార్య కూడా ఈ 3 విషయాలని భర్తకి ఎప్పుడూ చెప్పదు..ఎందుకంటే..?

భార్య భర్తల బంధం..ప్రపంచలో కళ్ల స్ట్రాంగెస్ట్ రిలిసేషన్ షిప్ ఇదే(ఒకప్పుడు). ఎందుకు ఒకప్పుడు అని అన్నాను అంటే..ఇప్పుడు ఉన్న యువతకి పెళ్ళి అన్నా..భార్య భర్తల బంధం అన్నా కూడా విలువ లేదు. తమ కోరికలను తీర్చుకునే దానికి ..”పెళ్ళి” అనే పదని వాడుకుంటూ..తీరా మోజు తీరిపోయాక మా మైండ్ సెట్ వేరే..బాండింగ్ కుదరడం లేదు..కలిసి కొట్టుకోవడం కన్నా కూడా విడిపోయి హ్యాపీగా ఉండటమే బెస్ట్ అని సినిమాటిక్ డైలాగ్స్ చెప్పుతూ..పెళ్ళి అనే పవిత్ర బంధానిని ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడంటే పరిస్ధితులు ఇలా దాపురించాయి కానీ, ఒకప్పుడు ఇలా లేదు. పెళ్లి అంటే అందరికి చాలా గౌరవం ఉండేది. ఓ పెళ్లి కి వెళ్తున్నాం అంటేనే గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకున్నంత పవిత్రంగా చూసేవారు.

అయితే, భార్య భర్తల మధ్య ఏ సీక్రెట్స్ ఉండకూడదు..అన్ని ఓపెన్ గా మాట్లాడుకోవాలి అంటుంటారు మన పెద్ద వాళ్లు. కష్ట సుఖాలని పంచుకుని ఒకరికి ఒకరు అర్ధం చేసుకుంటూ ఉన్నదాంతో నే సర్ధుకుపోతే ప్రతి సంసారం సాఫీగా సాగిపోతుంది అని ఇప్పటికి మన ఇంట్లో అమ్మమ్మలు తాతలు ఏదో ఒక సంధర్భంలో చెప్పుతుంటారు. కానీ, ఓ భార్య తన భర్తకి ఎట్టిపరిస్ధితుల్లోను మూడు విషయాలను చెప్పదట. భర్తను బాధపెట్టకూడదని..కొందరు భార్యలు ఈ మూడు విషయాలను దాచిపెడుతుందట. ఆ మూడు విషయాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

Hands of female and male lying on bed

1.అనారోగ్యం: మీరు గమనించిన్నట్లైతే భార్యకి ఎంత హెల్త్ బాగోలేకపోయినా ఆవిషయాని భర్తకు చెప్పదు. ఎందుకంటే..భర్త ఆఫిస్ ప్రాబ్లంస్ తో ..లేక ఇతర ఇతర సమస్యలతో సతమతం అవుతుంటారు అని..అలాంటప్పుడు తన ఆరోగ్యం గురించి చెప్పి తన పనులను డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుని..తమకు ఒంట్లో ఎంత బాగలేకపోయిన్నా..దాని దాచిపెడుతూ..ఇంట్లోని పనిని..భర్త పిల్లల్ల బాగోగులను చూసుకుంటారు. వారిలో వారే ఆ బాధని అణచుకుంటారు తప్ప భర్తకి చెప్పి ఇబ్బంది పెట్టాలని అనుకోరు. ఇలా మనం మన ఇల్లలో మన అమ్మ వాళ్ళని చాలా సంధర్భాలల్లో చూసుంటాం.

2. ధనం: చాలా మంది మగవాళ్లు అనుకుంటుంటారు..అడదాని చేతిలో డబ్బు ఉంటే మాట వినదు అని..తలపోగరుగా బీహేవ్ చేస్తారని. కానీ అది తప్పు. ఒక ఇంటిని బాగుపరచాలని అన్నా..లేదా చెడకొట్టాలి అన్నా అది ..ఇంటి ఇల్లాలు చేతిలోనే ఉంటాది. ఇప్పుడంటే భార్త భర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారు. కానీ ఒకప్పుడు మగవాళ్లు సంపాదించి..ఆ డబ్బులో కొంత ఆడవాళ్లకి ఇచ్చేవారు. ఇక దాంట్లో కూడా కొందరు స్త్రీలు భర్తకి తెలియకుండా అంతో ఇంతో డబ్బు దాచ్పెట్టేవారు. దాంతో ఏదో చేసేదాం అని కాదు. రేపటి రోజున తన కుటుంబానికి అవసరమౌతుందని అప్పుడు ఒకరి దగ్గర తన భర్త చెయ్యి చాచ్చి అడగకూడదు అని ముందు జాగ్రత్తగా ఆలోచ్చించి రూపాయి రూపాయి దాచి పెట్టేది. ఇప్పటికి మన అమ్మమ్మలు పోపుల పెట్టిలో డబ్బులు దాచుకుని..మనవళ్లకు మనవరాళ్లకు ఇస్తుంటారు. మనలో చాలా మంది అలా తీసుకున్న వారు ఉన్నారు..గుర్తు చేసుకోండి..!

3. ప్రేమ: భార్య భర్తల మధ్య ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ధింగ్ ఇదే. భార్య భర్తలు ఎన్ని కష్టాలు పడినా..బాధలు పడినా..వాళ్ళ మధ్య ప్రేమ అనే బంధం ఉంటే ..ఖచ్చితంగా వాళ్ళకన్నా కూడా అదృష్టవంతులు ఈ లోకం మరోకరు ఉండరు. ఎంత డబ్బు ఉన్నా మనకంటూ ఓ మనిషి తోడు లేకపోతే జీవితానికి అర్ధం ఉండదు. పగలంతా కష్టపడి..సాయంత్రం ఇంటికి వచ్చాక “ఏవండి..భోజనం చేయండి” అని ప్రేమగా అడిగే భార్య పిలువు భర్త పడిన కష్టాని మర్చిపోయేలా చేస్తుంది. పగలంతా ఇంట్లో చాకిరీ చేసి అలసిపోయిన భార్యను”..నువ్వు రా కలిసి తిందాం” అని భర్త అడిగితే ఆ భార్య కళ్లల్లో ఆనందం వెల కట్టలేనిది. ఆ ఒక్క మాటతో తను పడిన బాధనంతా మర్చిపోతుంది భార్య. అలా తన కష్టాని దాచుతూ,,భర్తకి పిల్లలకి ప్రేమను పంచుతూ..తన జివితాని కుటుంబం కోసం అంకితం చేస్తుంది భార్య. భర్తలు కూడా అంతే..తనని నమ్ముకుని వచ్చిన అమ్మాయిని బాధ పెట్టకూడదు అంటూ ఉన్నదాంట్లో సంతోషంగా చూసుకోవాలి అనుకుంటాడు.

సో..ఫైనల్లీ ఏ రిలేషన్ షిప్ లోనైన ప్రేమ ఇంపార్టెంట్. భార్య భర్తలు ప్రతి విషయాని అర్ధంచేసుకుని ఒకరిఒకరు తోడుగా ఉంటే..విడాకులు అన్న పదం మన దరిదాపుల్లోకి కూడా రాదు..రాలేదు..రాకుడదు..అంతే ..!!