పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ కొట్టేసిన ప్లాఫ్ డైరెక్టర్ !

వరస సినిమాలతో , అదేవిధంగా రాజకీయాల్లో దూసుకుపోతున్నడు పవన్ కళ్యాణ్ .రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భీమ్లా నాయక్ , అలాగే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’కూడా షూటింగ్ చివరి దశలో ఉన్నది ,దాని తరువాత గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘భవదీయుడు భగత్ సింగ్ ‘ మరో క్రేజీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో కూడా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ .అప్పుడు వీళ్ళ సరసన మరో కొత్త డైరెక్టర్ చేరాడు .అయన ఎవరో చూద్దాం .

టాలీవుడ్ డైరెక్టర్ సత్యనారాయణ కోనేరు నిన్న జరిగిన రవి తేజ ‘ ఖిలాడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ సినిమా విషయం రివీల్ చేసాడు .పవన్ తో అయన మాట్లాడం ,ఆయన మన ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అన్నారట . దానికి ఖిలాడీ డైరెక్టర్ రమేష్ వర్మ ని మంచి కధని రెడీ చేయమన్నాడట సత్యనారాయణ కోనేరు .కధ ఒకే అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే .


Leave a Reply

*