IPL 2022 వేలం: డేవిడ్ వార్న‌ర్‌కు బ్యాండ్ ప‌డిపోయింది.. అయ్యో పాపం..

బెంగ‌ళూరు వేదిక‌గా IPL 2022 వేలం తీవ్ర‌మైన ఉత్కంఠ మ‌ధ్య కొన‌సాగుతోంది. కొంద‌రు ఆట‌గాళ్ల‌కు ఊహించ‌ని రేట్లు ప‌లుకుతున్నాయి. మ‌రి కొంద‌రు స్టార్ల‌కు షాకులు త‌గులుతున్నాయి. ఎక్కువ రేటు పలుకుతారు అనుకున్న స్టార్ క్రికెట‌ర్లు త‌క్కువ రేటుకే వేలంలో అమ్ముడుపోతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్‌, ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌కు ఈ సారి వేలంలో బిగ్ షాక్ త‌గిలింది. ఈ రోజు వేలంలో వార్న‌ర్‌ను హైద‌రాబాద్ వ‌దులుకుంది. రు. 6.25 కోట్ల‌కు ఢిల్లీ సొంతం చేసుకుంది. వార్న‌ర్ రేంజ్‌కు ఇది త‌క్కువ మొత్త‌మే అని చెప్పాలి.

Share post:

Latest