అయ్య బాబోయ్..చూపించకూడనివి చూపిస్తున్న రష్మిక.. కుర్రాళ్లు తట్టుకోగలరా..?

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయి. ఒకరు ఇద్దరు కాదు ఆల్ మోస్ట్ ఆల్ ..అందరు హీరోయిన్లు మోడ్రెన్ దుస్తుల్లో కనపడడానికే ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఎవరో ఒకరో ఇద్దరో హీరోయిన్లు మాత్రం ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటున్నారు. అప్పటి కాలంలో హీరోయిన్స్ కి..నేటి హీరోయిన్స్ కు చాలా తేడా ఉంది. నిజానికి హీరోయిన్స్ కి ఎక్స్ పోజింగ్ నే అందం..కానీ అది హద్దుల్లో ఉంటే చూడటానికి బాగుంటుంది. అదే ఎక్స్ పోజింగ్ లిమిట్స్ క్రాస్ చేస్తే దరిద్రంగా ఉంటుంది అంటున్నారు నెటిజన్స్.

కొందరు హీరోయిన్స్ అయితే ఇష్టం లేకపోయిన సినిమా కోసం సినిమాలోని వాళ్ళ పాత్ర కోసం మోడ్రెన్ డ్రెస్సులు వేసుకుంటారు. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం నిండైన వస్త్రాలతో లేక పద్ధతిగా చీర కట్టుకుని కనిపిస్తారు. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం సినిమాలో కన్నా దారుణంగా బయట ఎక్స్ పోజ్ చేస్తూ కనిపిస్తారు. అలా మనం చాలా మంది హీరోయిన్లని చూశాం. మొన్నటికి మొన్న ఎయిర్ పోర్ట్ లో ఓ స్టార్ హీరోయిన్ కేవలం షర్ట్ మాత్రమే వేసుకుని తొడలు కనపడేలా ఎక్స్ పోజ్ చేస్తూ కనిపించింది. అంతేనా ఫోటోకి ఫోజులు కూడా ఇచ్చింది. దీంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో అమ్మడుని ట్రోల్ చేసారు.

అయితే , అలానే కన్నడ బ్యూటీ రష్మికను కూడా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. వరుస హిట్ సినిమాలతో జోరు మీద ఉన్న ఈ అమ్మడు ఓ టాక్ షో కు గెస్ట్ గా వెళ్లింది. బాగా మాట్లాడుతూ..ఫన్నీ గా జోక్స్ వేస్తూ తెగ ఎంజాయ్ చేసింది. అంతవరకు బాగానే ఉంది. కానీ షో మధ్యలో ఆమె ధ‌రించిన ఆ డ్రెస్ ఆమెకు అసౌక‌ర్యంగా ఉన్నిందో తెలియదు కానీ.. దీంతో కాళ్లను అటు నుంచి ఇటు మార్చుకుంది. అంతే దీంతో అమ్మడు చూడకూడనివి చూయించింది. ఆమె వేసుకున్న డ్రెస్సు అలాంటిది మరి. అంత బాడీని మీటర్ గుడ్డ ముక్క తో కవర్ చేయాలి అంటే ఎలా. కొంచెం పెద్ద డ్రెస్ వేసుకుని ఉంటే..ఇలా జరిగుండేది కాదుగా.

ఇక అమ్మడు అలా కాళ్లు మార్చుకుంటున్నప్పుడు దృశ్యాలు కెమెరాల్లో రికార్డ‌య్యాయి. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు చాలా పాత వీడియో దాదాపు పుష్ప మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందుది. కానీ నెటిజన్స్ ఈ వీడియోని ఇప్పుడు ఎందుకు హైలెట్ చేస్తున్నారో తెలియడంలేదు. బహుశా పుష్ప సినిమా సక్సెస్ అయిన సంధర్భంగా అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందిగా..ఆమె గురించి సెర్చ్ చేస్తున్న నెటిజన్ల‌కు అందించ‌డం కోస‌మే కొంద‌రు ఈ వీడియోను వైర‌ల్ చేస్తున్నారెమో అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైన రష్మిక బట్టలను ఇంత పొదుపుగా వాడకూడదు అంటున్నారు నెటిజన్లు.