ఆ డైరెక్టర్ ను సాటిస్ఫై చేసా..సంచలన మ్యాటర్ లీక్ చేసిన హయాతి..!!

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే డైరెక్టర్లు ..హీరోయిన్లకి తెగ కండీషన్స్ పెడుతున్నారు. కోట్లకి కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారుగా మనకు కావాల్సిన్నట్లు మనం చేయించుకుందాం అని అనుకుని అలా చేస్తున్నారో..లేక సినిమాలో వాళ్ల పాత్ర కోసం అలా చేస్తున్నారో తెలియదు కాని..డైరెక్టర్స్ మాత్రం ఆ విషయంలో తగ్గేదే లే అన్నట్లు బీహేవ్ చేస్తున్నారు.

సాధారణంగా చాలా మంది డైరెక్టర్స్..హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంలో కండీషన్స్ పెడుతుంటారు. ఖచ్చితంగా ఎక్స్ పోజింగ్ చేయాలని..తొడలు కనపడేలా నిక్కర్లు.. చెస్ట్ కనపడేలా టీ షర్ట్స్ వేసుకోవాలని చెబుతుంటారు. మరి కొందరు డైరెక్టర్లు అయితే ఏకంగా బికినీ వేసుకుంటేనే మా సినిమాలో ఛాన్స్ ఇస్తాం..కావాలంటే ఎక్స్ ట్రా డబ్బులు కూడా ఇస్తాం అంటూ కండీషన్స్ పెడుతుంటారు. కానీ ఇక్కడ ఓ డైరెక్టర్ తన సినిమాలో నటించడానికి హీరోయిన్ ను కొంచెం బరువు తగ్గించుకో అన్నారట.

క్రాక్ సినిమాతో తిరుగులేని విజయాని అందుకున్న రవితేజ..మరి కొన్ని గంటల్లో “ఖిలాడి” రూపంలో ఇంకో విజయాని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్లుగా డింపుల్ హయాతి.మీనాక్షి చౌదరీ నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్లలో భాగంగా హయాతి మాట్లాడుతూ..సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ఖిలాడి డైరెక్టర్ రమేష్ వర్మ నన్ను చూసి ఈ సినిమా కోసం బరువు తగ్గమన్నాడని చెప్పుకొచ్చింది. ఇక ఆయన కోసం హాట్ బ్యూటీ ఏకంగా ఆరు కిలోల బరువు తగ్గిందట. మొత్తంగా రెండు నెలల పాటు వర్కవుట్స్ మరియు డైట్ మెయింటైన్ చేసి నాజుగ్గా తయారైనట్లు చెప్పుకొచ్చింది. ఇక అమ్మడు చేసిన ‘కెచ్ మీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ లో దూసుకుపోతుంది. మరి చూడాలి హయాతి ఈ సినిమా ద్వార ఎలాంటి విజయాని దక్కించుకుంటుందో..?


Leave a Reply

*