సాయి పల్లవి మైండ్ బ్లోయింగ్ డాన్స్ వీడియో వైరల్ !

సౌంత్ ఫిలిం ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి తెలియనవారంటే ఎవరు ఉండరు . తన నటనతో అభిమానుల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది .తన అంద చందాలతో కుర్ర కారిని ఉర్రుతలు ఊగించింది. నటనలోనే కాకుండా ,డాన్స్ విషయంలో మిగతా హీరోయిన్స్ కన్నా ఒక మెట్టు పైనే ఉన్న సాయి పల్లవి తెలుగు ,తమిళ్ ,మలయాళం లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది .

టాలీవుడ్లో రీసెంట్ గా రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ లో సాయి పల్లవి తన నటనతో ప్రేక్షకులని ఎంత మంత్రం ముగ్ధుల్ని చేసింది .వెస్ట్రన్ ,భరతనాట్యం లో తాను డాన్స్ లో బెస్ట్ అనిపించే డాన్స్ ప్రాక్టీస్ వీడియో ఒకటి బయటకి వచ్చింది .ఆ వీడియోలో సాయి పల్లవి డాన్స్ ని ఒకసారి లుక్ వేయండి .

Share post:

Popular