టాబ్లెట్స్ వేసుకొని ఆ హీరో 2 గంటల పాటు బాత్రూం లోనే అంటూ శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు వివాదాలలో మారుమోగుతూ ఉంటుంది శ్రీ రెడ్డి. అయితే ఎప్పుడు ఏదో విధంగా ఎవరో ఒకరి మీద.. బురద జల్లుతూ ఉంటుంది.. సినీ ఇండస్ట్రీ లో ఉండే క్యాస్టింగ్ కౌచ్ పైన కూడా తన మనసులో మాటను బయట పెడుతూ. ఈ క్రమంలో ఒక హీరో గురించి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

మా మూవీ ఎలక్షన్ల వ్యవహారంపై అప్పట్లో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది.. వ్యాల్యూస్ లేని వారికి ఓట్లు వెయ్యకండి అంటూ తెలుపుకువచ్చింది. మా అసోసియేషన్.. అందరికీ ఉపయోగపడే మాని అనవసరమైన వారి చేతుల్లో పెట్టి.. రాబోయే తరంలో హీరోయిన్లుగా వచ్చే అమ్మాయిలు ప్రొటెక్షన్ జోన్లో ఉండాలనుకుంటే.. ఖచ్చితంగా శివాజీ రాజా లాంటి వారి చేతిలో మా అసోసియేషన్ ఉంటే బాగుంటుందని తెలిపింది. కానీ వీరికి ఆపోజిషన్ లో ఉంటూనే అసోసియేషన్ లో గెలవాలని సినీ ఇండస్ట్రీలో ఉండే ఆఅమ్మాయిని కోరుకోవద్దు అని తెలియజేశారు.

ఇక యాంకర్ ..శ్రీ రెడ్డి ని.. గతంలో మీకు జరిగిన అన్యాయం గురించి చెప్పండి అని అడగగా .. శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. అప్పుడు ఆ గొడవల్లో ఉన్నప్పుడు సంధ్య గారి దగ్గరికి వచ్చి..ఒక పాప మొరపెట్టుకుంది. ఒక అమ్మాయి తెలిపిన ప్రకారం ఆ అమ్మాయిని మూడు వేల రూపాయలకు కొనుక్కున్నారట. ఇక అక్కడికి వెళ్ళగానే ఆ అమ్మాయిల దగ్గర ఉండే సెల్ ఫోన్స్, హ్యాండ్ బ్యాగ్ లు మొత్తం తీసుకుంటారట. ఇక ఆ అమ్మాయి ఒంటిమీద.* చేసి ఒక టవల్ చుట్టూతుందట. ఇక అలాగే తన భర్త దగ్గరకు కూడా ఆమె తీసుకొని వెళ్తుందని శ్రీరెడ్డి తెలియజేసింది. అతను దగ్గరుండి ఆ అమ్మాయికి స్నానం చేయిస్తారట. అలా ఆ అమ్మాయిని రెండు మూడు గంటలు చిత్రవధలు చేస్తాడట ఆ వ్యక్తి. మరి ఆ వ్యక్తి టాబ్లెట్ లు వేసుకొని అలా చేస్తాడో లేదో తెలియదు అంటూ చెప్పు కువచ్చింది శ్రీ రెడ్డి. ఇకపోతే ఆమె పేరు గానీ.. ఆమె భర్త పేరు గానీ శ్రీరెడ్డి చెప్పకపోవడం గమనార్హం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది.

Share post:

Latest