ఆలా చూస్తూ నీ వయసు ఎంత అని అడిగిన అల్లు అర్జున్ … ఆ మాటకి కంగుతిన్న నటి!

సినిమా షూటింగ్ సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు నటి ,నటీమణలకు ఎదురుఅవుతుంటాయి .కొన్ని సంఘటనలు తీపి జ్ఞాపకాలు అయితే ,మరికొన్ని చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి . అలాంటి సంఘటన ఒకటి రీసెంట్గా రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప ‘ షూటింగ్ సమయంలో జరిగింది . అల్లు అర్జున్ తల్లిగా నటించి మెప్పించిన క్యారక్టర్ ఆర్టిస్ట్ కల్పలత తనకు ఎదురైనా సంఘటన విషయం ఒకటి జర్నలిస్ట్ తో షేర్ చేసుకొంది.

ఆ విషయం ఏమిటంటే ఆమె మాటలోనే …పుష్ప షూటింగ్ లో కల్పలతాకి ,అల్లు అర్జున్ మధ్య సన్నివేశం మధ్యలో కల్పలతాని మీ వయసు ఎంత అని బన్నీ ఒక్కసారిగా అడగటంతో ,ఆ మాటకి కంగుతిన్న కల్పలత ఏంటి సర్ అని అడిగిందట .ఎందుకంటే అయన పెద్ద యాక్టర్ , ఇండస్ట్రీలో సీనియర్ ఏమి సమాధాన చెప్పాలా అని సందిగ్ధం లో ఉండగా , వెంటనే బన్నీ ఏమి లేదమ్మా వయసు తెలుసుకొందాం అని అడగటంతో ఆమె షాక్ నుండి తేరుకొని నా వయసు 42 ఇయర్స్ అని సమాధాన చెప్పారు. దానితో బన్నీ నా వయసు 40 ఇయర్స్ ,మీరు నాకన్నా 2 ఇయర్స్ పెద్ద అని చెప్పారంట .వెంటనే మీకు పెళ్లి ఎప్పుడైంది అని అడగటం ,ఆమె 14 ఇయర్స్ లో పెళ్లి అయిందని చెప్పడం జరిగింది . కల్పలత కి ఇద్దరు పిల్లలు , వాళ్ళు జాబ్ చేస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది . ఆ విషయం విన్న బన్నీ షూటింగ్ సమయం మధ్యలో వయసు గుర్తొచ్చినప్పుడల్లా డైరెక్టర్ సుకుమార్ తో నవ్వాడటం జరిగిందంట. సినిమా షూటింగ్ మొత్తం ఆలా గడిచిపోయింటంటూ కల్పలత చెప్పుకొచ్చారు .

Share post:

Popular