బట్టలు విప్పి *** చూపించమన్నాడు..ఆ హీరో పై ప్రగతి కామెంట్స్ వైరల్..!!

January 12, 2022 at 7:05 pm

తెలుగు ఇండస్ట్రీలో అమ్మ, వదిన, అత్త లాంటి పాత్రలతో అలనాటి మన నటీ మణులు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటివారిలో నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలలో అమ్మగా పలు పాత్రలలో చక్కటి సహజమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక అమ్మ పాత్రలో, అత్త పాత్రలో పోషిస్తున్నారు కాబట్టే ఈమెను ఆడియన్స్ ప్రగతి ఆంటీ అని పిలుచుకుంటారు. అలాంటి పెద్దావిడ పాత్రలు పోషించడం వల్ల ఈమెను ఆంటీ అంటారు కానీ ఈవిడ వయస్సు కేవలం నాలుగు పదులు మాత్రమేనట.

ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది బాగా పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ని ప్రగతి తన హాట్ ఫోటోలను ఇంకా వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యి చక్కర్లు కొడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాగే తనకు కూడా ఇండస్ట్రీలో ఒక చేదు అనుభవం ఎదురైంది అని ప్రగతి ఆంటీ తెలిపింది.

ఇక ఈమె మాత్రమే కాదు ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు ఇలా చాలా మంది సినీ ఇండస్ట్రీ లో ఉండే మగవారితో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఇక హాట్ వర్క్ ఔట్స్ ఇంకా డాన్స్ కి సంబంధించిన వీడియోలు ఇంకా ఫోటోస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉండే ప్రగతి తాజాగా తాను ఎదురుకున్న ఇబ్బందుల గురించి వైరల్ అవుతున్న ఆ వార్త తెలుసుకుందాం.

ప్రగతి సినిమాల్లో బిజీగా వున్నప్పుడు కోలీవుడ్ లో ఓ స్టార్ తో సినిమా ఛాన్స్ వచ్చిందట. ఇక ఆ కోలీవుడ్ స్టార్ హీరో ఆమెతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించి చాలా ఇబ్బంది పెట్టాడట. అతను చెప్పిన బట్టలు వేసుకోమని అతని పక్కలో పడుకోమని ప్రగతిని బలవంతం చేసేవాడట. తన మాట వింటే ఛాన్స్ ఇస్తానని లేకుంటే ఇవ్వనని చెప్పేవాడట.అందుకు ప్రగతి నువ్వేమి కమల్ హాసన్, రజినీకాంత్ కాదు అని ప్రగతి అతని సినిమా నుంచి తప్పుకుందట.

బట్టలు విప్పి *** చూపించమన్నాడు..ఆ హీరో పై ప్రగతి కామెంట్స్ వైరల్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts