వలిమై..విజిల్ తీమ్ వచ్చేది అప్పుడే..!

తమిళ స్టార్ హీరో అజిత్, తాజాగా నటిస్తున్న సినిమా వలిమై.. ఈ సినిమాని డైరెక్టర్ వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. ఇందులో కార్తీక్ గుమ్మడి కొండ విలన్ గా నటిస్తున్నాడు. జై సినిమా ఓపెన్ డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో నిర్మించబడింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు హీరో అజిత్.

అజిత్ కాంబినేషన్ లో వచ్చిన నేర్కొండ పార్వై (పింక్) మూవీ రీమిక్స్ చేయగా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు వలి మై మూవీ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను తాజాగా సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ లో చాలా స్పీడ్ గా పెంచారు. వలిమై సినిమా కు సంబంధించి విజిల్ థీమ్ మ్యూజిక్ ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. విశ్వాసం సినిమా తర్వాత అజిత్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, వీడియోస్ ప్రేక్షకులు బాగా ఆదరించారు.

Share post:

Latest