మహేష్ బాబు ను గొడ్డుతో పోల్చిన స్టార్ కమెడియన్..వీడియో వైరల్..!

ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే నటించిన పుష్ప సినిమా మిక్స్డ్ టాక్తో నడుస్తూ ఉన్నది. ఈ సినిమాని రెండు విభాగాలుగా తెరకెక్కించడం జరుగుతోంది. మొదటి భాగానికి సంబంధించి డిసెంబర్ 17న విడుదల అయింది. ఇక ఇందులో నటుడు సునీల్ కూడా నటించారు. సునీల్ తన కెరియర్ లోనే ఈ క్యారెక్టర్ (మంగళం శ్రీను)గుర్తుండిపోతుంది చెప్పుకొచ్చారు. సునీల్ ఈ సినిమాలో లుక్స్ తో అందరిని భయపెట్టారని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కమెడియన్ సునిల్ పాల్గొనడం జరిగింది. ఇక అలా ఒక మీడియా తో కొన్ని విషయాలు తెలియజేశారు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

ఇక ఇదే సందర్భంలో మహేష్ బాబు పై ఉన్న అభిప్రాయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు సునీల్. ఈ క్లిప్ కాస్తా వైరల్ గా మారుతోంది. మహేష్ బాబు గురించి చెబుతూ.. ఆయనను గోడ్డుతో పోల్చారు.. ఆయన అంతలా నటిస్తారు కాబట్టే ఆయన సినిమా వెనక అంత కష్టం ఉంటుందని తెలియజేశారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈయన మాటలకు ఫిదా అయ్యారు అని చెప్పవచ్చు. చూసేందుకు చాలా క్యూట్ గా ఉన్నా కూడా గొడ్డు కష్టం పడతారని తెలియజేశారు సునీల్. ఒకే సారి మహేష్ బాబు ఫైట్స్ లో 3,4 రోపుల మీద కటేసి ఉంచుతారట .

 

Share post:

Latest