విరాట పర్వం సినిమా.. ఆలస్యనికీ కారణం ఇదే..!

హీరో దగ్గుబాటి రానా, డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న చిత్రం విరాటపర్వం. ఈ సినిమా నక్సలిజం నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం నల్లమల అడవుల్లోనే జరుగుతోంది. ఇప్పటికే ఏ సినిమా నిలిచి పోస్టర్ విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ ఈ చిత్రం మాత్రం ఇంకా విడుదల కాలేదు. కరోనా కారణంగా కాస్త సమయం వృధా అయినప్పటికీ మిగతా సమయనిసిని అంత దర్శకుడి కారణం అన్నట్లుగా వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే అసలు కారణం మాత్రం అది కాదని బాగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం దర్శకుడు ఎంపిక చేసుకున్న ఉచ్చారణ (భాష) తప్పిదంగా కనిపిస్తోందట. ఇక ఈ సినిమా భాషని తెలంగాణలో రూపొందించడం జరిగింది. అయితే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అర్థం కావని ఉద్దేశంతోనే డైలాగులు మార్చమని నిర్మాత సురేష్ బాబు తెలియజేశారట.

అందుచేతనే ఈ సినిమా మళ్లీ రీ షూట్ చేసినట్లుగా సమాచారం. ఈ సినిమాని థియేటర్ లో కాకుండా ఓటీటీ లోనే విడుదల చేయడానికి సురేష్ బాబు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.