సమంత..జిమ్ లో వర్క్ ఔట్ చూస్తే..షాక్ అవ్వాల్సిందే..!

ఏం మాయ చేసావ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. ఆ తర్వాత నిన్ను సినిమాలలో నటించి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి నాగ చైతన్య వివాహం చేసుకొని సంతోషంగా ఉన్న సమయంలో కొన్ని కారణాల చేత వీరు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఇక ఇలా ప్రకటించిన అప్పట్నుంచి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తు ఎంతో బిజీగా ఉంటోంది.

సమంత త్వరగా నాగచైతన్య జ్ఞాపకాల నుంచి బయటకు రావడం కోసం ఇటు సినిమాల పైన అటు శరీర ఫిట్నెస్ పైన దృష్టి పెట్టింది. ఇక ఇదే గ్రామంలో ఎక్కువగా జిమ్ము లోనే గడుపుతూ భారీ కసరత్తులు చేస్తోంది. జిమ్ములో చెమటలు కక్కేలా కష్టపడుతున్న అటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అది వైరల్ గా మారుతోంది.

ఇక సమంత విడాకులు ప్రకటన తర్వాత డ్రీమ్ వారియర్ పిక్చర్స్, శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై రెండు సినిమాలను అంగీకరించినట్లుగా తెలిపింది. తాజాగా ఈమె నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నది. తన విడాకుల తర్వాత రెమ్యునరేషన్ను కూడా భారీగా పెంచేసింది సమంత.

Share post:

Latest